Moviesమెగా అభిమానులకు చరణ్ డబుల్ ధమాకా..ఉపాసనకి కవల పిల్లలు..లీకైన స్కాన్ రిపోర్ట్..!?

మెగా అభిమానులకు చరణ్ డబుల్ ధమాకా..ఉపాసనకి కవల పిల్లలు..లీకైన స్కాన్ రిపోర్ట్..!?

ఇది నిజంగా మెగా అభిమానులకు డబుల్ ధమాకానే అని చెప్పాలి. గత పదేళ్లుగా ఎప్పుడెప్పుడా అంటూ మెగా అభిమానులు ఆశగా ఎదురు చూసిన గుడ్ న్యూస్ .. చిరంజీవి ఎట్టకేలకు రివీల్ చేశాడు. అయితే మెగాస్టార్ వన్ అండ్ ఓన్లీ సన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు . గత కొన్ని రోజులుగా ఈ విషయం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అయితే చూడాలి అన్నది మెగా ఫ్యాన్స్ కల ..దీంతో మెగా వారసుడు వస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో సంబరాలు జరుపుకుంటున్నారు మెగా ఫ్యాన్స్ .

కాగా అలాంటి అభిమానులకు మరొక క్రేజీ అప్డేట్ డబుల్ ఆనందాన్ని ఇస్తుంది . ప్రజెంట్ ఉపాసన ఐదో నెల పూర్తి చేసుకున్నత్లు తెలుస్తుంది. ఉపాసన రీసెంట్ స్కాన్ రిపోర్ట్స్ ఆధారంగా ఆమెకు కవల పిల్లలు అన్న విషయం కన్ఫర్మ్ అయిందట . ఇదే క్రమంలో మెగా కాంపౌండ్ నుంచి ఈ మ్యాటర్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. లేటుగా చెప్పిన లేటెస్ట్గా గుడ్ న్యూస్ చెప్పిన ఉపాసన డబుల్ గుడ్ న్యూస్ అందించింది.

కంగ్రాట్స్ వదినమ్మ అంటూ మెగా ఫ్యాన్స్ ఆమెకు డబల్ కంగ్రాట్స్ చెప్తున్నారు . ఒక పాప ఒక బాబు పుడితే మెగాస్టార్ కల నెరవేరుతుందని ..కొందరు నెటిజన్స్ మెగా ఫాన్స్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది . చూడాలి మరి దీనిపై మెగా ఫ్యామిలీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో . ఏది ఏమైనా సరే మెగా వారసుడు తండ్రి , తాతలకు మించిపోయే రేంజ్ లో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు అన్నది మాత్రం వాస్తవం అంటున్నారు మెగా అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news