Moviesమొగుడు పోయినందుకు ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చిన సీనియర్ బ్యూటీ..ఇక పై...

మొగుడు పోయినందుకు ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చిన సీనియర్ బ్యూటీ..ఇక పై ఫ్రీ బర్డ్..!!

జనరల్ గా ఆడవాళ్లు భర్తలు చనిపోతే చాలా బాధపడుతూ ఉంటారు. ప్రపంచంలో ఇక మనకి ఎవరూ లేరు అన్న విధంగా కుమిలి కుమిలి ఏడుస్తూ.. కొందరు భార్యలు.. భర్తతో పాటు తమ ప్రాణాలు పోయే విధంగా సూసైడ్ లాంటివి చేసుకుంటూ ఉంటారు . అయితే కాలంతో పాటు జనరేషన్ మారింది . ట్రెండ్ కూడా మారింది . ఒకప్పుడులా భర్తలు చనిపోతే మూల కూర్చొని ఏడవడం లేదు. తమకి మరో లైఫ్ ఉంది అంటూ గుర్తుంచుకోని కాలంతో పాటు ముందుకెళ్తున్నారు .

అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ఈ సీనియర్ బ్యూటీ మాత్రం కూసింత ఎక్కువగానే టెక్నాలజీని వాడుకుంటుంది . అందుకే మొగుడు చచ్చిపోయినందుకు హ్యాపీగా ఫ్రెండ్స్ కు పార్టీ ఇచ్చింది . మొగుడు బ్రతికున్నప్పుడు పార్టీలకి, ప్బ్బులకి వెళ్ళొద్దంటాడని ..కండీషన్స్ పెడుతూ ఉంటాడని ..ఈ క్రమంలోనే తన లైఫ్లో సగానికి పైగానే కోల్పోయానని.. ఇకపై నాకు అలాంటి బాధలు ఏవి ఉండవని.. ఫ్రీ బర్డ్ అని ఇప్పుడు ఎక్కడికి కావాల్సిన వస్తే అక్కడికి వెళ్తాను..ఎది కావాలి అనుకుంటే అది తీసుకుంటాను.. పక్షులులా ఎగిరిపోవచ్చని ఫ్రెండ్స్ కి చెప్పుకొని సంబరపడిందట .

అయితే తెరపై ఎంతో చక్కగా పద్ధతిగా కనిపించే ఈ హీరోయిన్ భర్త చనిపోయిన తర్వాత ఇలా మారిపోయిందా ..? భర్త పై ఇలాంటి ఒపీనియన్ ఉందా అంటూ ..? జనాలు షాక్ అవుతున్నారు. అంతేకాదు నీలాంటి భార్య ఏ భర్తకి ఉండకూడదు అంటూ ఆమెపై మండిపడుతున్నారు . దీంతో సీనియర్ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news