Moviesపూజా హెగ్డే పేరు చెప్పితే ఈ తెలుగు డైరెక్టర్ కి ప్యాంటే...

పూజా హెగ్డే పేరు చెప్పితే ఈ తెలుగు డైరెక్టర్ కి ప్యాంటే నిలవదు..కార్చేసుకుంటాడు..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ చూసి టెంప్ట్ అయ్యే డైరెక్టర్స్ , ప్రొడ్యూసర్స్ చాలామంది ఉంటారు. బడా బడా డైరెక్టర్లు , ప్రొడ్యూసర్లు సైతం తమ సినిమాలో పనిచేసే ముద్దుగుమ్మలను చూసి ఒకానొక టైంలో అట్రాక్ట్ అవుతూనే ఉంటారు . అయితే ఒకే డైరెక్టర్ పదేపదే ఒక హీరోయిన్ ని తన సినిమాలో పెట్టుకుంటూ ఆమెని ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఉంటే చూసే జనాలకు ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అంతేకాదు కూసింత హద్దులు మీరితే వాళ్ల మధ్య ఏదో కిచ్ కిచ్ సంబంధం ఉంది అంటూ ఫిక్స్ అయిపోతారు జనాలు.

ప్రజెంట్ అదే విషయం కారణంగా పూజా హెగ్డే తెలుగు స్టార్ డైరెక్టర్ ..సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నారు . మనకు తెలిసిందే ప్రజెంట్ పూజ హెగ్డే కెరియర్ ఎలాంటి పొజిషన్లో ఉందో. హిట్టు కొడితే కానీ గుర్తుపెట్టుకునే స్థాయిలో ఆమె ఉండలేదు . ఈ క్రమంలోనే ఆమె పేరు మారుమ్రోగి పోయేలా చేయాలనుకుంటున్నాడు తెలుగు స్టార్ట్ డైరెక్టర్ . ఆమెకు అదిరిపోయే ఆఫర్ తో మళ్లీ కం బ్యాక్ లైఫ్ ఇవ్వాలి అనుకుంటున్నాడట .

అంతేకాదు గతంలోనూ ఈ తెలుగు డైరెక్టర్ పూజా హెగ్డే మధ్య ఉన్న రహస్య సంబంధం గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వినిపించాయి. ఒకానొక టైంలో వీళ్ళిద్దరూ త్రీ డేస్ టు నైట్స్ ట్రిప్ కి కూడా వెళ్లారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. అంతేనా ఈ తెలుగు డైరెక్టర్ కి పూజ పేరు చెప్తే ప్యాంటు అసలు నిలవదట . అంతలా టెంప్ట్ అయిపోతాడట. ఏది ఏమైనా సరే తెలుగు డైరెక్టర్ హీరోయిన్ పూజ విషయంలో ఇంత కనెక్ట్ అయి ఉండడం ఇండస్ట్రీ పెద్దలకు షాకింగ్ గా అనిపిస్తుంది . ఇప్పటికే మీక్య్ అర్థమైపోయుంటుందిగా ఈ తెలుగు డైరెక్టర్ ఎవరో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news