Moviesప్యాంట్ జిప్ విప్పేసి మ‌రీ చూపిస్తోన్న తెలుగు హీరోయిన్‌... సిగ్గు మొత్తం...

ప్యాంట్ జిప్ విప్పేసి మ‌రీ చూపిస్తోన్న తెలుగు హీరోయిన్‌… సిగ్గు మొత్తం వ‌దిలేసింది…!

ఒకప్పుడు తెలుగు హీరోయిన్లు…. హీరోయిన్లుగా నిలదొక్కుకోవాలంటే చాలా కాలం పట్టేది. అసలు అంజలి ఎంత టాలెంట్ ఉన్న అమ్మాయి. అంజలి హీరోయిన్గా నిలదొక్కుకుని స్టార్ హీరోల పక్కన ఛాన్సులు దక్కించుకోవటానికి 10 ఏళ్లకు పైగా సమయం పట్టింది. అది కూడా అంజలి సీనియర్ హీరోలుగా ఉన్న బాలయ్య – వెంకటేష్ లాంటి వాళ్లకు ఆప్షన్ గా మారింది తప్ప.. తెలుగులో పవన్ కళ్యాణ్ – ఎన్టీఆర్ – మహేష్ బాబు లాంటి వాళ్ళ పక్కన ఆమె నటించలేదు.

తెలుగు హీరోయిన్లు త్వరగా స్టార్లు కాకపోవడానికి వాళ్ళు మొదట్లో అందాలు ఆరబోసేందుకు ఇష్టపడేవారు కాదు. అందుకే వాళ్లకు దర్శక, నిర్మాతలు కూడా పెద్దగా ఛాన్సులు ఇచ్చేవారు కాదు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. కొంతమంది తెలుగు హీరోయిన్లు కూడా గ్లామర్స్ పాత్రలు చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకమైన గ్లామరస్ ఫోటోషూట్లు చేస్తున్నారు.

Pic Talk: Priyanka Jawalkar is ravishing in the 'curious for nothing' pose  - JSWTV.TV

ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన తెలుగమ్మాయి టాక్సీవాలా బ్యూటీ ప్రియాంక జవాల్క‌ర్ కూడా ఇప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ బ్యూటీ చదువంతా హైదరాబాదులోనే పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఉద్యోగం కోసం అమెరికా వెళ్లి హీరోయిన్ కావాలన్నా కోరికతో హైదరాబాదులో అడుగుపెట్టింది.

మొదట్లో కొన్ని షార్ట్ ఫిలింలు చేసి ఆ తర్వాత సినిమాల్లో ట్రైల్స్ వేసింది. తాజాగా ఆమె జీన్స్ ప్యాంట్ జిప్ తీసేసి కుర్రాళ్ల‌ను రెచ్చ‌గొట్టే స్టిల్ ఇచ్చింది. అస‌లు ఈ స్టిల్ చూసిన వాళ్లంతా ప్రియాంక సిగ్గు మొత్తం ఎప్పుడో వ‌దిలేసింద‌ని.. కేవలం ఛాన్సుల కోస‌మే ఇంత ర‌చ్చ చేస్తోంద‌ని అంటున్నారు. టాక్సీవాలా హిట్ అయినా ఆమెకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. త‌ర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం అనే సినిమాతో మరో డీసెంట్ సక్సెస్ అందుకుంది.

ఆ సినిమా హిట్ అయినా ఆమెకు గుర్తింపు రాలేదు. ఇక ఇప్పుడు క‌నీసం వెబ్ సీరిస్‌ల‌లో అయినా ఛాన్సులు వ‌స్తాయ‌న్న ఆశ‌తో జిప్ కూడా విప్పి చూపించేందుకు రెడీ అయిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news