Moviesపది సార్లు స్టార్ హీరో తో పడుకున్న పాన్ ఇండియా హీరోయిన్..ఎందుకో...

పది సార్లు స్టార్ హీరో తో పడుకున్న పాన్ ఇండియా హీరోయిన్..ఎందుకో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే సదురు డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ని సుఖ పెట్టాల్సిందే అన్న సంగతి అందరికీ తెలుసు. దీనికి వాళ్ళు క్యాస్టింగ్ కౌచ్ అన్న పదాన్ని యాడ్ చేసుకుని తమ కోరికలను విపరీతంగా తీర్చేసుకుని ఇండస్ట్రీలోకి హీరోయిన్స్ గా రావాలి అనుకుంటున్నా అమ్మాయిల కలలను చిద్ధిమేస్తున్నారు. అయితే అందరూ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఇలానే ఉన్నారా..? అంటే లేరు . కొందరే ఇలాంటి కామ పిశాచులు ఇండస్ట్రీలో ఉన్నారు అంటున్నారు సినీ ప్రముఖులు .

అయితే కొందరు డైరెక్టర్స్ ంప్రొడ్యూసర్స్ మాత్రం పైకి హుందాగా కనిపించినా లోపల అందమైన హీరోయిన్స్ ని చూస్తే ఆటోమేటిక్గా టెంప్ట్ అయిపోయి ..ఆ ఫీలింగ్ కలిగి వాళ్లను టార్చర్ చేస్తారని కాస్టింగ్ కౌచ్ కి బలైన భాధితులు చెప్పుకొస్తున్నారు. పైకి పెద్ద పెద్ద బడా స్టార్స్ గా కనిపించే మగమహారాజులు ఎంతోమంది పక్క సుఖం కోసం హీరోయిన్స్ ని బలవంతం చేస్తారని ఇప్పటికే చాలామంది కాస్టింగ్ కౌచ్ బాధితులు చెప్పుకొచ్చారు. కాగా పాన్ ఇండియా హీరోయిన్ గా పాపులర్ అయిన యంగ్ బ్యూటీ అవకాశాల కోసం స్టార్ హీరో తో పడుకుంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

టాలీవుడ్ , బాలీవుడ్ , బాలీవుడ్ లో సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది . అయితే కెరియర్ మొదట్లో మాత్రం అందాల ముద్దుగుమ్మకు హీరోయిన్గా అవకాశాలు ఇవ్వలేకపోయారట డైరెక్టర్స్ . మోడలింగ్ అంటే ఇష్టపడి అటువైపుగా అడుగులు వేసి.. హీరోయిన్గా ఇండస్ట్రీలోకి రావడానికి సతవిధాల ప్రయత్నించిందట. అయితే ఇండస్ట్రీలో ఇలాంటి అడ్డదారులు తొక్కితే ఈజీగా హీరోయిన్ అయిపోవచ్చు అన్న మ్యాటర్ ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్న హీరోయిన్ ..కెరియర్ మొదట్లో ఒక్క అవకాశం కోసం ఆ హీరోతో పది సార్లు పైగానే పడుకుందట.. అయితే ఆ స్టార్ హీరో ప్రెసెంట్ డమ్మీ అయ్యాడని హీరోయిన్ మాత్రం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతుందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ ఉంది అన్నది మరోసారి ప్రూవ్ అయ్యిందొ అంటూ జనాలు ఫైర్ అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news