Moviesఅక్కినేని ఫ్యామిలీలో ఫస్ట్ టైం అలాంటి పని చేయబోతున్న నాగచైతన్య..షాక్ అవుతున్న...

అక్కినేని ఫ్యామిలీలో ఫస్ట్ టైం అలాంటి పని చేయబోతున్న నాగచైతన్య..షాక్ అవుతున్న సెలబ్రిటీలు..!?

అక్కినేని నాగచైతన్య సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడా..? అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు . అసలే కెరియర్ డిజాస్టర్ గా మారిన తరుణంలో నాగచైతన్య ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అస్సలు మంచి పద్ధతి కాదని అక్కినేని ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు. కానీ నాగచైతన్య తాను తను తీసుకున్న డెసిషన్ కి కమిట్ అయి ఉన్నాడు. అంతే కాదు ప్రజెంట్ నాగచైతన్య ఎన్ సీ 22 అనే సినిమాలో బిజీగా ఉన్నాడు .

త్వరలోనే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కూడా పూర్తికానుంది. కాగా అన్ని కుదిరితే సమ్మర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే నాగచైతన్య తీసుకున్న నిర్ణయానికి షాక్ అవుతున్నారు సెలబ్రిటీస్. ఫస్ట్ టైం బిగ్గెస్ట్ రిస్క్ చేయబోతున్నారు . అక్కినేని ఫ్యామిలీ లో ఫస్ట్ టైం ఇలాంటి పని చేయబోతున్న నాగచైతన్య సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు.

ఈ క్రమంలోనే కొందరు జనాలు కరెక్ట్ అంటూ చెప్పుకొస్తున్నారు. ఇప్పటివరకు నాగచైతన్య అక్కినేని ఫ్యామిలీలో ఎవరు చేయని సాహసాన్ని చేస్తున్నారు. నాగచైతన్య తన తదుపరి సినిమాలో సైకో పాత్రలో కనిపించబోతున్నాడు . పూర్తిగా నెగిటివ్ షేడ్స్ కాకుండా ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో బాధపడి సైకోగా మారిన సైకోథ్రిల్లర్గా ఈ సినిమా లో నటిస్తున్నట్లు తెలుస్తోంది . మనకు తెలిసిందే ఇలాంటి టైం లో సైకో పాత్రలు యాక్సెప్ట్ చేయడం చాలా రిస్క్. ఇప్పటివరకు అక్కినేని ఫ్యామిలీలో ఎవ్వరు చేయని సాహసం చేయబోతున్నాడు అక్కినేని నాగచైతన్య అన్నది మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది. చూడాలి ఈ సైకో పాత్రలో చైతన్య ఎలా మెప్పిస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news