Moviesకృతి శెట్టికి కూడా ఆ దోమ కుట్టిందా..? ఇక చచ్చాం పో...

కృతి శెట్టికి కూడా ఆ దోమ కుట్టిందా..? ఇక చచ్చాం పో ..!!

వాట్.. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ కృతశెట్టికి ఆ దోమ కుట్టిందా..? అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీని షే చేసిన ఈ మెగా బ్యూటీ ..ప్రజెంట్ అవకాశాల లేక అల్లాడిపోతుంది. అంతేకాదు వరుసగా మూడు సినిమాలను హిట్ కొట్టిన కృతి.. ఆ తర్వాత మూడు సినిమాలను డిజాస్టర్ గా మార్చుకొని కెరియర్ లో పిక్స్ సిచువేషన్ ఎదుర్కొంటుంది .

అంతేకాదు ఆఖరికి సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేయడానికి సిద్ధపడింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . కాగా ఇదే క్రమంలో కృతిశెట్టి యంగ్ హీరోతో ప్రేమలో పడింది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా మారింది . మనకు తెలిసిందే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయితేనే డైరెక్టర్స్ ఫోకస్ ఆ హీరోయిన్ పై ఉంటుంది . తద్వారా ఆమెకు సినిమా అవకాశాలు వస్తాయి.. ఇదే పాయింట్ ని క్యాష్ చేసిన కృతశెట్టి ..యంగ్ హీరోతో ప్రేమాయణం నడుపుతున్నట్లు తెలుస్తుంది .

అంతేకాదు కోలీవుడ్ మీడియాలోనూ ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . కృతికి పబ్లిసిటీ అనే దోమ కుట్టిందా అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఒకవేళ లిమిట్స్ క్రాస్ చేస్తే ఇండస్ట్రీలో మరో సౌందర్యం అయిపోవాలి అని వచ్చ్గిన కృతి అడ్రెస్ లేకుండా పోతుంది అంటూ బాధపడుతున్నారు ఆమె ఫ్యాన్స్. చూడాలి కృతి శెట్టి తన రూట్ ని మార్చుకుంటుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news