Moviesనాగార్జున టైం దగ్గర పడిందా..? అక్కినేని ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న...

నాగార్జున టైం దగ్గర పడిందా..? అక్కినేని ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్..!!

యస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. స్టార్ హీరో అక్కినేని నాగార్జున టైం దగ్గర పడిందా..? సినిమా ఇండస్ట్రీకి దూరం కాబోతున్నాడా..? అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా గత కొంతకాలంగా ఆయన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడు అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఇంట్లో కూడా వరుసగా బ్యాడ్ ఇన్సీడెంట్స్ జరగడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా రీసెంట్ గానే హోస్ట్ గా నాగార్జున చేసిన బిగ్ బాస్ 6 సైతం పూర్తయింది. బిగ్ బాస్ సెవెన్ కి హోస్ట్ గా చేయనని తెగ్గేసి చెప్పేసాడట నాగార్జున. అంతేకాదు నాగార్జున కొత్తగా సినిమాలు కూడా కమిట్ అవ్వట్లేదు అంటూ తెలుస్తుంది . ఇదే క్రమంలో నాగార్జున సినీ ఇండస్ట్రీకి దూరం కాబోతున్నాడని .. ఆయన పర్సనల్ హెల్త్ ప్రాబ్లం తో బాధపడుతున్నాడు అని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ న్యూస్ అక్కినేని ఫ్యాన్స్ ని తీవ్రంగా కలవరపెడుతుంది . అంతేకాదు వరుసగా ఇంట్లో బాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్న కారణంగా అక్కినేని అభిమానులు నాగార్జున హెల్త్ విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి దీని పైన నాగార్జున ఏ విధంగా స్పందిస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news