Moviesతారక్ కి ఆ హీరోయిన్ అంటే ఎంత ఇష్టమంటే..ఆయన చేసిన పనికి...

తారక్ కి ఆ హీరోయిన్ అంటే ఎంత ఇష్టమంటే..ఆయన చేసిన పనికి ప్రణతి షాక్..!!

సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో హీరోయిన్ అంటే ఇష్టం ఉంటుంది . మనకి కూడా ఒకే హీరో ఒకే హీరోయిన్ ఇష్టం ఉండాలి అన్న రూల్ లేదు . ఒక్కొక్కరికి ఒక్కొక్క జోనర్ ఉన్న హీరోస్ హీరోయిన్స్ నచ్చుతారు. అయితే తారక్ కి మాత్రం సినిమా ఇండస్ట్రీలో సావిత్రి గారి తర్వాత నచ్చిన ఏకైక హీరోయిన్ నిత్యామీనన్ అంటూ చెప్పుకొచ్చాడు . గతంలో వీళ్ళు కలిసి జనతా గ్యారేజ్ అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు .

ఆ క్రమంలోనే వీళ్ళ మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏర్పడింది . మరీ ముఖ్యంగా సమంత – తారక్ ఇదివరకే సినిమాలు చేసి ఉండడంతో వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ బాగానే నడిచింది . అయితే తారక్- నిత్యామీనన్ ఫస్ట్ సినిమా అయినప్పటికీ ఎటువంటి ఇబ్బందులు పడకుండా నేచురల్ గా నటించింది అంటూ తారక్ ఆ సినిమా ప్రమోషన్స్ చెప్పుకొచ్చాడు . అంతే కాదు వీళ్ళకి సంబంధించిన ఇంటర్వ్యూ కూడా గతంలో వైరల్ అయింది . నిత్యామీనన్ తో ఎప్పుడు నటించే అవకాశం వచ్చిన అస్సలు మిస్ చేసుకోనని ..సావిత్రి గారి తర్వాత నాకు అంతలా నచ్చిన యాక్టర్ ఆమె అని సమంత ముందే చెప్పుకొచ్చాడు .

HBDJrNTR: These top 5 actresses share sizzling onscreen chemistry with the actor | The Times of India

ఆ టైంలో సమంత కూడా తారక్ ను ఆటపట్టించిన వీడియో ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే తారక్ ఏ హీరోయిన్ తో అంత చనువుగా మూవ్ అవ్వడని ..కేవలం నిత్యామీనన్ పై అలాంటి పాజిటివ్ కామెంట్స్ చేయడంతో అతని భార్య లక్ష్మి ప్రణతి సైతం షాక్ అయిందని ..లక్ష్మీ ప్రణతి దగ్గర కూడా నిత్యామీనన్ నటన గురించి చాలా గొప్పగా పొగడారని తెలుస్తుంది . ఈ జంట మరో సారి తెర పై కనిపిస్తే మాత్రం ఇండస్ట్రీ సూపర్ హిట్ గా నిలుస్తుంది..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news