Moviesకృతి శెట్టికి క్యాస్టింగ్ కౌచ్ ఎదురైందా..? ప్యాంట్ విప్పితేనే ఆఫర్స్ వస్తున్నాయా..?

కృతి శెట్టికి క్యాస్టింగ్ కౌచ్ ఎదురైందా..? ప్యాంట్ విప్పితేనే ఆఫర్స్ వస్తున్నాయా..?

టాలీవుడ్ లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ కృత్తి శెట్టి పేరు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎలా ట్రోల్లింగ్ అవుతుందో అందరికీ తెలిసిందే . ఒకప్పుడు కృతిశెట్టి లేనిదే ఇండస్ట్రీ లేదు అన్న జనాలు ..ఇప్పుడు శెట్టి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతేనే బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అంతలా తనకున్న పేరుని చెడకొట్టుకున్నింది. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి మొదటి సినిమాతో మంచి విజయం అందుకుంది . రెండో సినిమా మూడో సినిమా కూడా హిట్ అయ్యాయి.

ఈ క్రమంలోనే నాలుగు , ఐదు , ఆరు సినిమాలు పై బోలెడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నింది కృత్తి శెట్టి . అయితే ఎవరు ఊహించని విధంగా.. మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అంతేకాదు కృత్తి కి అవకాశాలు ఇచ్చే డైరెక్టర్లు కూడా కరువయ్యారు . అయితే ఇలాంటి క్రమంలోనే కృతశెట్టికి సంబంధించిన గత తాలూకా వార్తలు వైరల్ అవుతున్నాయి . కృతిశెట్టి మొదట అడ్వర్టైజ్మెంట్ లో నటించిన విషయం తెలిసిందే . అయితే అలా అడ్వర్టైజ్మెంట్లో నటించాలి అన్నా సరే ఆమెకు క్యాస్టింగ్ కౌచ్ ఎదురైందట.

అలా నటించడానికి కూడా ఆమెకు కాస్టింగ్ కౌచ్ ఎదురయింది అన్న న్యూస్ ఇప్పుడు అభిమానులను బాధపడేలా చేస్తుంది . అంతేకాదు చిన్న వయసు అని కూడా చూడకుండా ఓ డైరెక్టర్ వల్గర్ గా బిహేవ్ చేశారని ..ఆమెను సెక్సువల్ గా హరేస్మెంట్ చేశాడన్న ఓ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అంతేకాదు స్టే ఫ్రీ యాడ్ కోసం ప్యాంట్ తీసేసి నటించాలనే కండీషన్ పెట్టాడట. అలాంటి వాటిని తట్టుకుని కృతి శేట్టి హీరోయిన్గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలనుకునిందని.. అదేవిధంగా చేసిందని కృతిశెట్టి అంత పట్టుదల గల మొండి అమ్మాయి అంటూ కన్నడ ఇండస్ట్రీ చెప్పుకొస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news