Moviesపవన్ ని ఎవ్వరు ఊహించని ప్రశ్న అడగబోతున్న బాలయ్య?.. షో మధ్యలో...

పవన్ ని ఎవ్వరు ఊహించని ప్రశ్న అడగబోతున్న బాలయ్య?.. షో మధ్యలో షాకింగ్ సర్పైజ్ కి పవన్ కన్నీళ్లు..!!

కోట్లాదిమంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ..నందమూరి అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఎపిసోడ్ బాలయ్య అన్ స్ట్రాబెబుల్ 2 లో పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చే రోజుకోసం. ఎస్ ఎవరు ఊహించిన విధంగా అన్ స్టాపబుల్ షోకి హోస్టుగా చేస్తున్న బాలయ్య సీజన్ వన్ తో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకున్నాడు . అంతేకాదు రీసెంట్ గానే స్టార్ట్ అయిన సీజన్ 2 కూడా సీజన్ వన్ కి మించిన టిఆర్పి రేటింగ్స్ తో దూసుకుపోతుంది .

మరీ ముఖ్యంగా సీజన్ వన్ కి రావాలి అనుకొని రాలేక ఆగిపోయిన స్టార్ హీరోస్ ని బిగ్ సెలబ్రిటీస్ ని సీజన్ 2 కి రప్పిస్తూ షో ని మరో లెవెల్ కి తీసుకెళ్తున్నాడు బాలయ్య . ఈ క్రమంలోనే రీసెంట్గా బాలయ్య షో కి పాన్ ఇండియా హీరో ప్రభాస్ వచ్చిన ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు ఆహ. కాగా ఈ షో కి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లు క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది .

అంతేకాదు రీసెంట్ గానే దీనికి సంబంధించిన ఎపిసోడ్ ని పూర్తి చేసినట్లు సమాచారం అందుతుంది . కాగా ఇప్పటివరకు ఎవ్వరు పవన్ కళ్యాణ్ ని అడగని ప్రశ్నలను బాలయ్య ఈ షోలో పవన్ ని అడిగినట్లు తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే . ఇదే క్రమంలో పవన్ మూడు పెళ్లిల గురించి ఘాటుగా ఇచ్చిపడేశారట. అంతేకాదు ..ఓ సో కాల్డ్ హీరోయిన్ తో పవన్ ఎఫై గురించి అడిగి..అసలు విషయాని బయటపెట్టాడట. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆన్సర్ బాలయ్యకు తెగ నచ్చేసిందట.

పవన్ ఇచ్చిన ఆన్సర్ కి బాలయ్య సైతం ఫిదా అయినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . కాగా షో మధ్యలో బాలయ్య పవన్ కళ్యాణ్ కు ఒక సర్ ప్రైజ్ వీడియోను చూపించారట . ఆ వీడియో చూసిన పవన్ కళ్యాణ్ .. అక్కడే ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారని తెలుస్తుంది . అసలు ఆ సర్ప్రైజ్ ఏంటో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే వరకు ఆగాల్సిందే. భారీ అంచనాల మధ్య షూట్ కంప్లీట్ చేసుకున్న పవన్ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా ఆహాలో స్లీపింగ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది . చూడాలి మరి పవన్ కళ్యాణ్ బాలయ్యతో ఎన్ని విషయాలను పంచుకున్నాడో..? ఎన్ని రహస్యాలను బయట పెట్టాడో..?

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news