Moviesదాని కోసమే అడవి శేష్ టెంప్ట్ అయ్యాడా..? సుప్రియ తో ప్రేమ...

దాని కోసమే అడవి శేష్ టెంప్ట్ అయ్యాడా..? సుప్రియ తో ప్రేమ వెనుక అంత ప్లానింగ్ ఉందా..?

సినిమా ఇండస్ట్రీలో.. ప్రేమలు, పెళ్లిళ్లు, అఫైర్లు, డివర్స్లు చాలా కామన్ . ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎంతోమంది విడాకులు తీసుకొని రెండో పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి . రీసెంట్ గా అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది నాగార్జున మేనకోడలు సుప్రియ అంటూ సోషల్ మీడియాలో క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ఆమె పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు టాలీవుడ్ యంగ్ హీరో గా పేరు సంపాదించుకున్న అడవి శేష్ ని అంటూ జనాలు చెప్పుకుంటున్నారు .

దానికి మెయిన్ రీజన్ రీసెంట్గా క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో భాగంగా అక్కినేని ఫ్యామిలీతో అడవి శేష్ దిగిన ఫోటోనే కారణమంటూ జనాలు చెప్పుకుంటున్నారు . మనకు తెలిసిందే గతంలో సుప్రియ అడవి శేష్ కలిసి గూఢచారి అనే సినిమాలో నటించారు . ఈ క్రమంలోనే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఇదే క్రమంలో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సినీ వర్గాలలో జోరుగా చర్చ నడిచింది .

కాగా సమంత వీళ్లిద్దరికీ పెళ్లి చేయాలని అక్కినేని నాగార్జునతో చెప్పిందని కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఎట్టకేలకు సుప్రియ..అడవి శేష్ ని పెళ్లు చేసుకోబోతున్నట్లు రీసెంట్గా రిలీజ్ అయిన ఫోటో ఆధారంగా తెలుస్తుంది . ఈ ఫోటోలు సుప్రియ పక్కన ఆడవిశేష్ ఉండడం ఒక హాట్ టాపిక్ అయితే ..అక్కినేని ఫ్యామిలీలో అడవి శేష్ కి ఏంటి సంబంధం అంటూ మరొక హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే అక్కినేని ఇంటిపేరుకి ఉన్న క్రేజ్ ని క్యాచ్ చేసుకొని అడవి శేష్ ఇలా సుప్రియ తో ప్రేమాయణం నడుపుతున్నాడు అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది.

అయితే, సుప్రియ ముఖానికి అడవి శేష్ లాంటి వాడు కావాలా..? అంత సీన్ లేదు.. అడవి శేష్ నెంబర్ వన్ హీరో అంటూ మరికొందరు.. అడవి శేషు ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా సరే ఈ ఫోటో వెనక ఏ సీక్రెట్ ఉందో వాళ్ళు బయట పెడితేనే అర్థం అవుతుంది . ఇలా సుప్రియ తో అడవి శేష్ పెళ్లి అంటూ వస్తున్న వార్తలు పై ఆయన రెస్పాండ్ అయితే అసలు నిజాలు బయటపడతాయి..చూద్దాం మరి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news