Moviesవారసుడు వస్తున్న వేళా విశేషం..మెగా ఇంట మరో గుడ్ న్యూస్..!?

వారసుడు వస్తున్న వేళా విశేషం..మెగా ఇంట మరో గుడ్ న్యూస్..!?

కోట్లాదిమంది మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశ గా ఎదురు చూసిన శుభవార్త ..ఎట్టకేలకు రివీల్ అయింది . మెగా కోడలు ఉపాసన తల్లైంది. గత పదేళ్లుగా మెగా కుటుంబం, మెగా ఫ్యాన్స్ యావత్ సినీ ప్రపంచం ఆశగా ఎదురుచూసిన గుడ్ న్యూస్ ని కొద్ది రోజుల క్రితమే మెగా స్టార్ చిరంజీవి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు . తన ముద్దుల కోడలు ప్రెగ్నెంట్ అంటూ అఫీషియల్ గా సోషల్ మీడియా వేదికగా మెగా ఫాన్స్ కు ,సెలబ్రిటీస్ కు ఫ్రెండ్స్ కు తెలియజేశారు .

Photo: A candid portrait of Mega heroes seems to be just perfect | Telugu Movie News - Times of India

ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీలో కొత్త ఉత్సాహం నెలకొంది . రీసెంట్గా మెగా ఇంట మరో గుడ్ న్యూస్ వినిపించబోతున్నట్లు తెలుస్తుంది . టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న సాయి ధరమ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు పెళ్లి విషయాని దాచిపెడుతూ వచ్చిన వరుణ్ తేజ్.. త్వరలోనే తన పెళ్లిపై అఫీషియల్ ప్రకటన చేయనున్నాడని.. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి కూడా తన పెళ్లి విషయంలో పాజిటివ్ కామెంట్స్ చేశాడని ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

అంతేకాదు అన్ని పర్ ఫెక్ట్ గా కుదిరితే ..ఉపాసన డెలివరి టైంలోనే సాయి ధరమ్ తేజ్ పెళ్లి ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఒక్కవేళ్ల అదే నిజమైతే మాత్రం..మెగా వారసుడు ఇంటికి వస్తూ వస్తూ లక్ ని తీసుకొస్తున్నాడనే చెప్పాలి. ఏది ఏమైనా సరే తాత-తండ్రిని మించిపోయేలా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు ఈ మెగా వారసుడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news