Moviesవామ్మో.. దానికి గ్రీన్ సిగ్నల్..మరో సమంత లా మారిన తమన్నా..!?

వామ్మో.. దానికి గ్రీన్ సిగ్నల్..మరో సమంత లా మారిన తమన్నా..!?

ఎస్ ..ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఒకప్పుడు సమంత చేసిన పనే ఇప్పుడు తమన్నా చేస్తుందా అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు .అంతేకాదు సినీ విశ్లేషకులు సైతం తమన్నా చేస్తుంది కరెక్ట్ అంటూ ప్రోత్సహించడం ఇక్కడ సెన్సేషనల్ గా మారింది . ఇంతకీ తమన్నా అంత గొప్ప పని.. మంచి పని తన కెరియర్ లో ఏం చేస్తుందో తెలుసా..?

సమంత లాగే తమన్నా కూడా హాట్ ఐటమ్ సాంగ్ లో నటించడానికి సిద్ధపడింది. అఫ్కోర్స్ ఇప్పటికే తమన్న చాలా ఐటెం సాంగ్స్ లో నటించింది కానీ ఎప్పుడూ లేని విధంగా ఈసారి తమన్నా హాట్ హాట్ గా నటించబోతుందట. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప సినిమా ఎలాంటి హిట్ అందుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా బాక్స్ ఆఫీస్ రికార్డులను షేక్ చేసింది . మరి ముఖ్యంగా ఈ సినిమాలో ఊ అంటావా మామ సాంగ్ ఎలాంటి బీభత్సం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

కాగా పుష్ప2 షూటింగ్ ఈ మధ్యనే ప్రారంభించాడు సుకుమార్ . అయితే పుష్ప1 ను మించిపోయే రేంజ్ లో పుష్ప 2 కూడా ఉంటుందంటూ సుకుమార్ చెప్పుకొచ్చారు. కాగా ప్రజెంట్ అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప2 ఐటమ్ సాంగ్ కోసం తమన్నా ని అప్రోచ్ అయ్యారట సుకుమార్. అంతేకాదు మొదటి సినిమా విషయంలో ఊ అంటావా సాంగ్ ఎలా దుమ్ము రేపిందో రెండో వర్షన్ లోను అలాగే హాట్ ఐటమ్ సాంగ్ పెట్టబోతున్నారట. ఈ క్రమంలోనే తమన్న టూమచ్ హాట్ నెస్ తో మాస్ యాంగిల్ తో అదరించబోతున్నట్లు తెలుస్తుంది . ఏది ఏమైనా సరే విడాకుల తర్వాత సమంత కోణంలోనే తమన్నా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు ఫ్యాన్స్..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news