Moviesపాడె ఎక్కాల్సిన వయసులో పక్క సుఖం ..సీనియర్ డాటర్ పై మోజు...

పాడె ఎక్కాల్సిన వయసులో పక్క సుఖం ..సీనియర్ డాటర్ పై మోజు పడుతున్న స్టార్ ప్రొడ్యూసర్..?

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అన్న సంగతి అందరికీ తెలిసిందే . సినిమా చూడాలంటే టికెట్ ఎలా కొనుక్కోవాలో.. సినిమాలో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి రావాలంటే సదరు డైరెక్టర్, ప్రొడ్యూసర్ ల బెడ్ ఎక్కాల్సిందే అన్న విషయం ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ ప్రతి ఒక్కరికి తెలుసు . అయితే ఈ మధ్యకాలంలో క్యాస్టింగ్ కౌచ్ అన్న పదం ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తుండడంతో డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ రూటు మార్చుకున్నారు .

సినిమాలో అవకాశాలు ఇస్తూ క్యాస్టింగ్ కౌచ్ అన్న పేరు లేకుండా ..అందాల ముద్దుగుమ్మలను తెగ పిండేసి నలిపేస్తున్నారు. అంతేకాదు స్టార్ డాటర్స్ కూడా ఈ లిస్టులో ఉండడం గమనించాల్సిన విషయం. ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ ను ఏలేస్తున్న ఈ స్టార్ ప్రొడ్యూసర్ కి అమ్మాయిల పిచ్చి ఉందంటే ఎవరు నమ్మలేరు . అంత వయసులో పెద్దాయన . అంతే కాదు హీరోయిన్స్ తో కూడా మిస్ బిహేవ్ చేసిన సందర్భాలు ఉండవు. ఎందుకంటే ఆయన అంత పద్ధతి గల వ్యక్తిగా బయట కనిపిస్తాడు .

కానీ ఆయనకు నచ్చిన హీరోయిన్ దొరికితే మాత్రం తెగ నలిపేస్తాడు అన్న పేరు ఇండస్ట్రీలో ఉంది. అంతేకాదు రీసెంట్ గా స్టార్ డాటర్ పై మోజు పడ్డ ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఆమెను పెట్టి ఏకంగా కోట్లు ఖర్చు చేసి సినిమా తీయడానికి సిద్ధపడ్డాడట. పాపం ఆయన గురించి తెలియని ఆ ముద్దుగుమ్మ అగ్రిమెంట్ పై సైన్ కూడా చేసేసిందట. అంతే కాదు ఆ స్టార్ డాటర్ ఇప్పటికే ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోని ప్రేమిస్తుంది . త్వరలోనే పెళ్లి చేసుకునే సూచనలు ఉన్నాయంటున్నారు ఆమె ఫ్యాన్స్ . అయితే ఇలాంటి టైం లో స్టార్ ప్రొడ్యూసర్ మాయ మాటలు నమ్మి అగ్రిమెంట్ పేపర్ పై సైన్ చేసి తన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టడం దారుణం అంటున్నారు జనాలు. అంతే కాదు దీనిపై ఆయనను ట్రోల్ చేస్తూ పాడె ఎక్కాల్సిన వయసులో ఇలాంటి పనులు అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఏంటో సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలం వయసుతో సంబంధం లేకుండా మరీ ఓవర్ చేస్తున్నారు ముసలోలు అంటూ తిట్టుకుంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news