Moviesఆ విషయంలో ఫెయిల్‌ అయిన శ్రీముఖి.. మనసు గెలిచిన రాధిక ఆప్టే..!!

ఆ విషయంలో ఫెయిల్‌ అయిన శ్రీముఖి.. మనసు గెలిచిన రాధిక ఆప్టే..!!

బుల్లితెర రాములమ్మ శ్రీముఖి ..ఈ మధ్యకాలంలో చేస్తున్న హాట్ ఫోటోషూట్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది . ఎప్పుడు లేని విధంగా శ్రీముఖి ఇలా హద్దులు చెరిపేసి హాట్ ఫోటోషూట్స్ చేయడం ..వెనుక్స్ బిగ్ సీక్రెట్ ఉన్నట్లు తెలుస్తుంది . మనకు తెలిసిందే బుల్లి తెర పై టాప్ యాంకర్లలో ఒకరు గా పేరు సంపాదించుకున్న శ్రీముఖి ..ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ కి వెళ్లి తన పేరును డబుల్ పాపులారిటీ చేసుకుంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ..ఆడుతూ నిజాయితీగా గేమ్ ఆడి టైటిల్ విన్నర్ అవ్వాల్సిన శ్రీముఖి రన్నర్ గా నిలిచిపోయి అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది.

బిగ్ బాస్ తర్వాత సొంతగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని శ్రీముఖి తనకి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది . కాగా ఓవైపు బుల్లితెరపై షోస్ చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ తో రెచ్చిపోయి మరి హాట్ హాట్ అందాలను వలకబోస్తుంది ఈ హాట్ బ్యూటి. ఈ మధ్యకాలంలో బ్రా లేకుండా చేసిన హాట్ ఫోటోషూట్ ఎంత చర్చనీయాంశంగా మారిందో తెలిసిందే. మరీ ముఖ్యంగా థైస్ చూపిస్తూ.. డీప్ నెక్ తో ఎద భాగాలను చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది.

అయితే ఈ హాట్ ఫొటోస్ చూసిన శ్రీముఖి ఫ్యాన్స్ ఏమాత్రం ఆమెను ఎంకరేజ్ చేయడం లేదు. ఈ ఫోటో స్ ద్వారా ఉన్న క్రేజ్ తగ్గిందే కానీ క్రేజ్ పెరగలేదు.ఈ ఫోటో షూట్ ద్వారా అమ్మడికి ఒరిగింది ఏమీ లేదు అయితే అదే ఫోటోషూట్స్ చేసిన రాధిక ఆప్టే ని మాత్రం జనాల మనసు దోచుకుంది . రాధిక బోల్డ్ బ్యూటీ అన్న సంగతి అందరికీ తెలిసిందే . ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం రాధిక ఆప్టే అలవాటు. బుల్లితెర రాధిక ఆప్టే అంటూ శ్రీముఖికి ఓ బిరుదు కూడా ఇచ్చారు జనాలు .

అలా ఇద్దరిలో చాలా సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయి . అయితే రాధిక చేసిన ఫోటోషూట్ లైక్ చేసిన జనాలు.. శ్రీముఖి చేసిన ఫోటోషూట్ లైక్ చేయకపోవడానికి కారణం ఆమెను ఎక్కువగా ఇష్టపడడమే . మనకు ఇష్టమైన వాళ్ళు చెత్త చెత్తగా డ్రస్సులు వేసుకొని నెట్టింట ట్రోల్ అవుతుంటే ఎవరూ భరించలేరు. అందుకే కాబోలు శ్రీముఖి హాట్ ఫోటోషూట్స్ కి జనాలు పెద్దగా ఆదరణ లభించడం లేదు. అదే రాధిక ఆప్టే ఫోటోషూట్ పోస్ట్ చేసిన సెకండ్స్ లోనే వైరల్ గా మారిపోతుంది . ఏదేమైనా శ్రీముఖి ఈ విషయాని అర్థం చేసుకొని హాట్ ఫోటోషూట్స్ కి దూరంగా ఉండటమే మంచిది అంటున్నారు అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news