Moviesపొట్టి గౌనులో బరువైన అందాలు.. మెహ్రీన్‌ను అక్క‌డ చూస్తే ఎవ్వ‌డైనా టెంప్ట్...

పొట్టి గౌనులో బరువైన అందాలు.. మెహ్రీన్‌ను అక్క‌డ చూస్తే ఎవ్వ‌డైనా టెంప్ట్ అవ్వాల్సిందే..!

మెహ్రీన్ ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. పేరుకు పంజాబీ బ్యూటీ అయిన తెలుగులో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయిపోయింది. చీర కట్టి ..బొట్టుపెట్టి ..తలలో పూలు పెడితే అమ్మడిని అచ్చం తెలుగింటి అమ్మాయిని అనుకుంటారు ..అంత ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటుంది మెహ్రిన్. అదే మోడరన్ లుక్ వేస్తే కత్తిలాంటి ఫిగర్ రా అంటారు.

అలాంటి ఓ బాడి నీ మెయింటైన్ చేస్తూ కుర్రాలను టెంప్ట్ చేస్తుంది. కాగా కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి పరిచయమైన మెహ్రీన్..ఆ తర్వాత హిట్ లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోయింది . అంతేకాదు ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ బ్యూటీ బ్రేకప్ అంటూ అభిమానులకు షాక్ ఇచ్చింది. ప్రజెంట్ తనదైన స్టల్ లో సినిమాలు చేస్తున్న మెహ్రీన్.. రీసెంట్గా మాల్దీవుల్లో హాట్ ఫోటోషూట్ కి ఫోజులు ఇచ్చింది .

షార్ట్ ఫ్రాక్ లో థండర్ధైస్ చూపిస్తూ.. ఎద భాగాలను ఎక్స్ పోజ్ చేస్తూ.. సెక్సీ లుక్స్ తో వాటర్ మధ్యలో మెహ్రీన్ చాలా హాట్ గా ఉంది .అంతేకాదు అందరి హీరోయిన్స్ థైస్ ఎక్స్పోజ్ చేస్తారు ..కానీ మెహ్రీన్ ధీస్ మాత్రం సంధింగ్ స్పెషల్.. కెవ్వు కేక ,, అవి చూస్తే టెంప్ట్ అవ్వాల్సిందే అంటున్నారు జనాలు అంతే బాగా అట్రాక్ట్ అవుతున్నారట. మరెందుకు ఆలస్యం మీరు ఆ హాట్ ఫోటోల పై లుక్కేయండి..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news