Moviesఅబ్బా ఇంత ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్ మెయింటైన్ చేస్తోన్న పూన‌మ్ బ‌జ్వా వ‌య‌స్సు...

అబ్బా ఇంత ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్ మెయింటైన్ చేస్తోన్న పూన‌మ్ బ‌జ్వా వ‌య‌స్సు తెలుసా..!

పూన‌మ్ బ‌జ్వా తెలుగ‌మ్మాయే. వైజాగ్ అమ్మాయి అయిన పూన‌మ్ త‌న తొలి సినిమా మొదటి సినిమాతో చాలా హోమ్లీగా ద‌ర్శ‌నం ఇచ్చింది. అస‌లు పూన‌మ్‌ను చూసినోళ్లంతా టాలీవుడ్‌కు మాంచి హోమ్లీ క్యారెక్ట‌ర్లు వేసే పాప దొరికింద‌ని మురిసిపోయారు. అయితే రెండో సినిమా నుంచే ఆమె అందాల ఆర‌బోత‌కు గేట్లు ఎత్తేసింది. త‌ర్వాత ఆమె ఎంత అందాలు ఆర‌బోసినా పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులు రాలేదు.

టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టించిన బాస్ సినిమాయే ఆమెకు కాస్త పెద్ద సినిమా. ఆ సినిమాలో న‌య‌న‌తార మెయిన్ హీరోయిన్‌. అయితే న‌య‌న‌తార‌ను ఆట‌ప‌ట్టిస్తూ చిలిపి అమ్మాయిగా పూన‌మ్ న‌టించింది. ఆ పాత్ర‌కు ఆమెకు మంచి పేరే వ‌చ్చింది. అయితే తెలుగులో ఆమె స‌క్సెస్ అందుకోక‌పోయినా తమిళ్ – కన్నడ భాషల్లో మంచి క్రేజ్ అందుకుంది.

ఇప్ప‌టికే ముదురు వ‌య‌స్సులోకి వ‌చ్చేసిన పూన‌మ్ తాజాగా రిలీజ్ చేసిన ఫొటోలో త‌న న‌డుము అందాల‌తో మ‌తులు పోగొడుతోంది. అస‌లు పూన‌మ్ న‌డుబు, నాబి అందాలు చూస్తుంటే ఆమె వ‌య‌స్సు 37 నా లేదా జ‌స్ట్ 25నా అన్న‌ట్టుగా ఉంది. 37 ఏజ్‌లోనూ ఇంత అందాన్ని మెయింటైన్ చేయ‌డం పూన‌మ్‌కే చెల్లింది.

అస‌లు పై నుంచి కింద‌కు చూస్తుంటే ప‌ర్‌ఫెక్ట్ ఫిజిక్ ఉన్న ఫిగ‌ర్రా బాబు అని హుషారెత్తి పోవాల్సిందే. ఎప్ప‌టిక‌ప్పుడు ఫొట‌లు, గ్లామ‌ర్ ఒల‌క బోసే అందాలు చూపిస్తున్నా ఎందుకో గాని ఛాన్సులు అయితే రావ‌డం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news