Moviesనువ్వు ఎవరి బెడ్ లో పడుకుంటున్నావో అందరికి తెలుసు శ్రీహాన్ .....

నువ్వు ఎవరి బెడ్ లో పడుకుంటున్నావో అందరికి తెలుసు శ్రీహాన్ .. ఇనయ సంచలన కామెంట్స్..!!

చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం అన్న సామెత ఇప్పుడు బిగ్ బాస్ మేనేజ్మెంట్ కి బాగా సరిపోతుంది. ఇన్నాళ్లు టిఆర్పి కోసం పాకులాడిన రాని గుర్తింపు.. రీసెంట్ టాస్క్ తో బిగ్ బాస్ దక్కించుకుంది. ఎస్ గత రెండు రోజులుగా బిగ్ బాస్ టిఆర్పి రేటింగ్ పుంజుకుంటుంది. ఇది కొంచెం ఆనందించాల్సిన విషయమే .

బిగ్ బాస్ సీజన్ సిక్స్ గ్రాండ్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే . సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి పరమ చెత్త టీఆర్పీ రేటింగ్ తో చెత్త రికార్డు సంపాదించుకున్న ఈ బిగ్ బాస్ సీజన్ 6.. రీసెంట్గా రెండు రోజుల నుంచి టిఆర్పి రేటింగ్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. దానికి మెయిన్ రీజన్ మిషన్ పాసిబుల్ టాస్క్ . ఎస్ ఇందులో ఇంటి సభ్యులు కసి గా పాల్గొన్నారు.

వారికిచ్చిన కర్రలు లాంటి ఆయుధాలతో నిబంధనలను పాటిస్తూ పోరాడాల్సి ఉంటుంది . ఈ క్రమంలోనే రెడ్ టీం నుంచి రేవంత్, ఫైమా , శ్రీహన్ పోటీలో పాల్గొన్నారు. బ్లూ టీం నుంచి మెరీనా, వాసంతి, ఇనయ పాల్గొన్నారు. ఈ గేమ్ లో భాగంగా ఇనయ, శ్రీహాన్ మధ్య చెలరేగిన వివాదం పెద్ద గొడవగా మారింది. హౌస్ లో హీట్ పుట్టించింది .

నామినేషన్స్ తప్ప కంటెంట్ లేని దానివి నువ్వు కూడా మాట్లాడుతున్నావ్ అంటూ శ్రీహన్ , ఇనయను ఉద్దేశించి అంటాడు. దీంతో ఫైర్ అయిన ఆమె..నువ్వు ఎవ్వరి బెడ్ లో పడుకున్నావో అందరికీ తెలుసులే శ్రీహాన్ అంటూ ఘాటుగా కామెంట్ చేసింది . దీనితో ఒక్కసారి షో లెక్క మారిపోయింది . అందరికీ తెలిసిందే శ్రీహాన్, శ్రీ సత్య పై కామెంట్ చేసింది. దీంతో శ్రీ సత్య కూడా కోపంతో ఊగిపోయింది. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేస్తావా అంటూ ఫైర్ అయిపోయింది . చూడాలి వీక్ ఎండ్ లో నాగార్జున ఎవ్వరికి క్లాస్ పీకుతాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news