Moviesit's Official: హన్సిక కాబోయే భర్త ఇతనే..ఆ విషయంలో మహా తోపు..!!

it’s Official: హన్సిక కాబోయే భర్త ఇతనే..ఆ విషయంలో మహా తోపు..!!

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ హన్సిక మ్యారేజ్ న్యూస్ ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో తెలిసిందే. డిసెంబర్ 4 గ్రాండ్గా జైపూర్ కోటలో వెడ్డింగ్ చేసుకోబోతుంది అంటూ కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది. కాగా కొద్దిసేపటి క్రితమే తన కాబోయే భర్త ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది హన్సిక.

దీంతో ఒక్కసారిగా హన్సిక తనకు కాబోయే భర్త ఫోటోలు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. దేశముదురు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన హన్సిక ..ఆ తర్వాత హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతూ తనదైన స్టైల్ లో నటించి అభిమానులను మెప్పించింది . హన్సిక ప్రజెంట్ హీరోయిన్ ఓరియంటెడ్ కంటెంట్ బేస్డ్ మూవీస్ చేస్తూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

హన్సిక కాబోయే భర్తను అఫీషియల్ గా జనాలకు పరిచయం చేసింది. హన్సిక కాబోయే భర్త పెద్ద బిజినెస్ మాన్ అని తెలుస్తుంది. హన్సిక కాబోయే భర్త పేరు ఈఫిల్ టవర్ వద్ద ప్రపోజ్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 4న వివాహం జరగనుందని తెలుస్తుంది. చాలా గ్రాండ్గా స్కేల్లో వివాహం జరగనుంది . కాగా హన్సిక కాబోయే భర్త బిజినెస్ స్ట్రాటజీస్లో మంచి గ్రిప్ ఉన్న మనిషి అని.. వ్యాపారంలో నెంబర్ వన్ మైండ్ సెట్ ఉన్న బిజినెస్ మ్యాన్ అని తెలుస్తుంది. దాదాపు ఏడు సంవత్సరాల నుంచి హన్సికతో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్త వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news