Moviesఆ విషయంలో అనసూయకు అంత సీన్ లేదులే.. నరేష్ అంటే పెద్ద...

ఆ విషయంలో అనసూయకు అంత సీన్ లేదులే.. నరేష్ అంటే పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నోడు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ట్రోలింగ్ అన్న పదం విపరీతంగా ట్రెండ్ అవుతుంది. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ ఏ పని చేసిన టక్కున పట్టేసుకుని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజెన్స్ . ఈ క్రమంలోనే హద్దులు మీరిన ట్రోలర్స్ పై ఘాటుగా రియాక్ట్ అవుతూ పోలీస్ కేసు కూడా పెడుతున్నారు సెలబ్రిటీస్ . కాగా రీసెంట్ గానే అనసూయని ఏడిపిస్తున్న ఒక వ్యక్తిని సైబర్ క్రైమ్ వాళ్ళు పట్టుకొని అరెస్టు చేసిన విషయం తెలిసింది . అనసూయతో అసభ్యకర చాటింగ్ చేస్తూ పలు వల్గర్ మెసేజెస్ పెడుతూ ఆమెను మెంటల్గా టార్చర్ పెడుతున్న కారణంగా అతని అరెస్ట్ చేశారు .

అంతేకాదు అతని వద్ద పలువురు ప్రముఖ యాంకర్ న్యూడ్ ఫొటోస్ కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . కాగా ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో పవిత్ర లోకేష్ – నరేష్ బంధం పై కొన్ని వెబ్సైట్స్ , యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువగా వార్తలు రాసుకోచ్చారు. అంతేకాదు మీమ్‌స్ కూడా ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి ఈ క్రమంలోనే సహనం నశించిన పవిత్ర లోకేష్ ఏకంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది . అంతేకాదు విచారణ వేగవంతం చేస్తూ ఏకంగా 15 యూట్యూబ్ ఛానల్స్ కు నోటీసులు పంపించారు.

ఈ క్రమంలోనే వీళ్లిద్దరి పోలీసు కేసులపై నటిజన్స్ మాట్లాడుకుంటున్న చాటింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఓ నెటిజన్ అనసూయకు అంత సీన్ లేదని, నరేష్ అంటే పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడని.. ఆయన బ్యాక్ గ్రౌండ్ కూడా ఎక్కువగా ఉండడంతో కేసు పెడితే వెంటనే రియాక్ట్ అవుతున్నారని ..అర్థం వచ్చేలా మాట్లాడుకున్నారు . ఈ సంభాషణను స్క్రీన్ షాట్ తీసిన అనసూయ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . దీనితో ఈ విషయం మరింత వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news