Moviesనాగార్జునను నమ్మించి మోసం చేసిన ఆ స్టార్ హీరోయిన్.. ఇక జన్మలో...

నాగార్జునను నమ్మించి మోసం చేసిన ఆ స్టార్ హీరోయిన్.. ఇక జన్మలో నమ్మడట..!?

అక్కినేని నాగార్జున తన కెరియర్లో ఎంతోమంది హీరోయిన్స్ తో నటించారు . టాలీవుడ్, బాలీవుడ్ , కోలీవుడ్, హాలీవుడ్ భామలతో చిందులేసారు . అయితే తన కెరియర్లో ఫస్ట్ టైం ఓ హీరోయిన్ తో నటించిన తర్వాత ఇక జన్మలో ఈ హీరోయిన్ ని నమ్మకూడదు రా బాబు అంటూ దండం పెట్టేసుకున్నాడట . ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు..? ఎందుకు నాగార్జున ఆ హీరోయిన్ తో నటించను అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!


“మన్మధుడు” నాగార్జున కెరీర్ లోనే ది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా . ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే ఇంట్రెస్ట్ గా చూసే జనాలు చాలామంది ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో నాగార్జున నటనకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ పడ్డాయి . ఈ సినిమా చూసిన తర్వాత టాలీవుడ్ లో ఉండే స్టార్ హీరోల భార్యలు కూడా నాగార్జునకు బిగ్గెస్ట్ ఫ్యాన్స్ అయిపోయారు. అంతలా ఈ సినిమా ఆయనలోని టాలెంట్ ను బయటకు తీసుకొచ్చింది . ఈ సినిమా ద్వారా అభిమానులకు మరింత చేరువయ్యాడు అక్కినేని నాగార్జున . ఈ సినిమాలో హీరోయిన్లుగా అన్షు అంబానీ, సోనాలి బింద్రే నటించారు. మొదటి హీరోయిన్గా నటించిన అన్షు నాగార్జున మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయి.

ఇక ఆ తర్వాత సీన్లోకి ఎంట్రీ ఇస్తుంది సోనాలి బింద్రే. వీళ్ళిద్దరి కాంబోలో కాంబోలో వచ్చిన సీన్స్ అన్ని బ్లాస్టింగ్ హిట్గా జనాలకు నచ్చేసాయి . అయితే ఈ సినిమా టైంలో సోనాలి బింద్రే నాగార్జునను నమ్మించి మోసం చేసిందట. నీతో వేరే సినిమా కూడా చేస్తాను అని చెప్పి కమిట్ అయిందట. తెరపై అంత బాగా వీళ్ల కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. అంతేకాదు అతి తక్కువ టైంలో చాలా బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారట .అయితే ఆ తర్వాత నాగార్జున తనకు సంబంధించిన వేరే సినిమా కోసం సోనాలి బింద్రేను స్వయంగా అప్రోచ్ అయినా కానీ సోనాలి బింద్రే రిప్లై ఇవ్వలేదట. అంతేకాకుండా ఫోన్ లిఫ్ట్ చేయకుండా నాగార్జున హర్ట్ చేసినట్టు.. ఆ తర్వాత కూడా ఓ ఫంక్షన్ లో కలిసిన సోనాలి బింద్రే నాగార్జున అవాయిడ్ చేసిందట .దీంతో సినిమా చేస్తానని నమ్మించి మోసం చేసిన సోనాలిని ఇప్పటివరకు నాగార్జున క్షమించలేదట .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news