Moviesఈ బెడ్ పై రొమాన్స్ కి రష్మి ఎంత తీసుకుందో తెలుసా.....

ఈ బెడ్ పై రొమాన్స్ కి రష్మి ఎంత తీసుకుందో తెలుసా.. దిమ్మ తిరిగిపోవాల్సిందే..!?

రష్మి గౌతమ్ .. యాంకర్ గానే కాదు సినిమాలో హాట్ రోల్స్ చేసి కూడా జనాలని మెప్పించింది. హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన రష్మీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సెటిల్ కాలేకపోయింది . ఈ క్రమంలోనే బుల్లితెరపై యాంకర్ గా మాత్రం సూపర్ సక్సెస్ అయింది . యాంకర్ గా తన కెరియర్ మొదలు పెట్టక ముందు పలు సినిమాలో నటించిన రష్మీ ..పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేదు .

ఈ క్రమంలోనే బుల్లితెరపై అవకాశం రావడంతో యాంకర్ గా తన కొత్త జీవితాన్ని ప్రారంభించింది . ఊహించిన విధంగా యాంకర్ గా సూపర్ సక్సెస్ అయింది . మరోవైపు యాంకర్ గా సక్సెస్ అయిన ..వచ్చిన అవకాశాలల్లో నటిస్తూ తన కలను నెరవేర్చుకోవడానికి ట్రై చేస్తుంది. కాగా రీసెంట్గా రష్మి గౌతమ్ , సింగర్ గీతామాధురి భర్త నందు హీరోగా నటించిన సినిమా బ్లాక్ బస్టర్. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుంది.

తాజాగా విడుదలైన ట్రైలర్ మరియు సినిమా మేకింగ్ విజువల్స్ బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సినీ ప్రమోషన్స్ కి రానంటూ రష్మీ.. మొండి చేసిన నందు అంటూ మనం వార్తలు వింటూనే ఉన్నాం . కాగా రీసెంట్గా ఈ సినిమాల్లో నందు తో రొమాన్స్ చేసినందుకు రష్మి హ్యూజ్ రేంజ్ లో పారితోషకం డిమాండ్ చేసిందట . నందుకు క్రేజ్ లేదు అలాంటి హీరోతో బెడ్ సీన్స్ చేయాలంటే కచ్చితంగా అంతో ఎంతో డిమాండ్ చేయాలి. కానీ రష్మీ కెరియర్ లోనే ఎప్పుడూ లేనివిధంగా ఫస్ట్ టైం డబుల్ రెమ్యూనరేషన్ తీసుకొని మేకర్స్ కు షాక్ ఇచ్చిందట . ఇంత తీసుకున్న ప్రమోషన్స్ కి రానంటూ రష్మీ కూర్చోవడం ఏంటి అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news