Moviesహమ్మయ్య..ఎట్టకేలకు ఆది కోరిక నెరవేరిందోచ్.. ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ..!!

హమ్మయ్య..ఎట్టకేలకు ఆది కోరిక నెరవేరిందోచ్.. ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ..!!

కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూస్తున్న హైపర్ ఆది పెళ్లి న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే జబర్దస్త్ అనే షో ద్వారా కమెడియన్గా పాపులారిటీ దక్కించుకున్న ఆది.. ఓవైపు జబర్దస్త్ చేస్తూనే మరో వైపు ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో కూడా మెంటర్ గా చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ షోలో ఆది వచ్చాక వల్గర్ పంచెస్ ఎక్కువ అయ్యాయి అంటూ జనాలు చెప్పుకుంటున్నారు. అఫ్కోర్స్ అది ఎక్కడ ఉంటే అక్కడ డబుల్ మీనింగ్ డైలాగులు ..వల్గర్ పంచస్ ఉండాల్సిందే.

అదే కదా ఆది ట్రెండ్. ఈ విషయం అందరికీ తెలిసిందే . కాగా హైపర్ ఆది పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఇంత వయసు వచ్చిన పెళ్లి ఇంకా చేసుకోలేదు అంటూ జనాలు, తోటి కమెడియన్స్ కామెంట్ చేస్తూనే ఉన్నారు. కాగా రీసెంట్గా ఢీ షో పుణ్యమా అంటూ.. ఆయన కోరిక తీరినట్టు తెలుస్తుంది. ఈ షో ద్వార ఆది నిశ్చితార్ధం జరిగిపోయింది. యస్.. సిగ్గుపడుతున్న ఆది ని చూసి ఆయన అభిమానులు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.

ఢీ షోలో స్కిట్లో భాగంగా హైపర్ ఆది ..జడ్జ్ శ్రద్ధాదాస్ తో ఎంగేజ్మెంట్ అయినట్లు చూపించారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది. హైపర్ ఆదికి కంగ్రాట్స్ అంటూ అభిమానులు మెసేజ్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది . అఫ్కోర్స్ ఇదంతా స్కిట్లో భాగంగానే అని తెలిసినా..ఏది ఏమైనా సరే ఆదిని ఇలా పెళ్ళికొడుకు లాగా చూడడం హ్యాపీగా ఉంది అంటున్నారు అభిమానులు . ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆది అండ్ శ్రద్ధాదాస్ జోడి సూపర్ అని..ఆది కోరిక నెరవేరిందని చెప్పుకొస్తున్నారు. మొత్తంగా రియల్ లైఫ్ లో తీరలేని కోరికలను..రీల్ లైఫ్ లో తీర్చుకుంటున్నాడు ఈ ఆది.. చూడాలి ఇంకేమి కోరికలు తీర్చుకుంటాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news