Moviesశిల్పాశెట్టిని వెంకీ కంటే దారుణంగా వాడిన హీరో ఎవరో తెలుసా..?

శిల్పాశెట్టిని వెంకీ కంటే దారుణంగా వాడిన హీరో ఎవరో తెలుసా..?

శిల్పాశెట్టి సౌత్‌లో అలాగే బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన గ్లామర్ క్వీన్. ఎక్స్‌ఫోజింగ్ చేయడంలో అసలు ఆలోచించని హీరోయిన్స్‌లో శిల్పాను ముందు వరుసలో నించోబెట్టవచ్చు. సౌత్‌లో శిల్పా శెటి బొడ్డు అందాలకి అమితమైన అభిమానులున్నారంటే అర్థం చేసుకోవచ్చు..తన గ్లామర్ పట్ల ప్రేక్షకులు ఎంతగా ఆకర్షితులయ్యారో. తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువ. కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం విపరీతంగా సంపాదించుకుంది.

బాజీగర్ శిలాశెట్టి నటించిన మొదటి సినిమా. ఈ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే అందరి దృష్ఠిని బాగా ఆకర్షించింది. సౌత్ కంటే బాలీవుడ్‌లో కుర్ర భామలను చాలా గ్లామర్‌గా చూపిస్తారు. అదే తనకి బాగా కలిసివచ్చింది. పొడుగుకాళ్లతో వీలైనంతగా అందాల ఆరబోత చేస్తూ ఆకట్టుకున్న శిల్పా పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఆరగొట్టింది. తన లక్కో ఏమో గానీ కెరీర్ ప్రారంభంలో వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంది.

ఇలా బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న హీరోయిన్స్ మీద మన సౌత్ మేకర్స్ బాగా ఫోకస్ చేస్తారు. అలా దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు కంటో పడింది. అంతే..విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సాహస వీరుడు సాగర కన్య సినిమాలో హీరోయిన్‌గా ఎంచుకున్నారు. ఈ సినిమాలో శిల్పా అందాల ప్రదర్శనకి మన మేకర్స్ అలాగే, ప్రేక్షకులు ఫ్లాటయ్యారు. ఇలాంటి హీరోయిన్ కింగ్ నాగార్జున కంట్లో పడితే వదులుతాడా..ఛాన్సే లేదు. అందుకే, ఆజాద్ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు.

ఈ సినిమాలో సౌందర్య హీరోయిన్‌గా నటించినా కూడా శిల్పాశెట్టికి మంచి క్రేజ్ వచ్చింది. మొదటి సినిమా సాహస వీరుడు సాగర కన్య రెండవ సినిమా వీడెవడండీ బాబూ సినిమాలకంటే ఆజాద్ శిల్పాను మరో రేంజ్‌లో నిలబెట్టింది. ఇందులో సాంగ్స్ అభిమానులనే కాక ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ సాగినన్ని రోజులు నాగార్జున శిల్పాను వదలలేదనే టాక్ అప్పట్లో బాగా వినిపించింది. ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉండేవారట. ఇంకా చెప్పాలంటే వెంకటేష్, మోహన్ బాబులకంటే నాగ్‌తోనే శిల్పా సీక్రెట్‌గా కలిసి గడిపారని ప్రచారం జరిగింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news