Moviesటాప్ కింద‌కు జ‌రిపి చూపిస్తోన్న‌ స్ర‌వంతి... ఎద అందాల విందు మామూలుగా...

టాప్ కింద‌కు జ‌రిపి చూపిస్తోన్న‌ స్ర‌వంతి… ఎద అందాల విందు మామూలుగా లేదే..!

తెలుగు బుల్లితెర‌పై ఎంతోమంది యాంక‌ర్లుగా అల‌రిస్తున్నారు. ఇందులో కొంద‌రు స‌రైన అవ‌కాశాలు లేక కొత్త మార్గాల‌ను కూడా అన్వేషిస్తున్నారు. ఇప్పుడు టీవీ షోల కంటే బ‌య‌ట షోలు ఎక్కువ అవుతున్నాయి. దీంతో చాలా మంది బ‌య‌ట షోల‌ను హోస్ట్ చేసి పాపుల‌ర్ అయిపోతున్నారు. అలాంటి యాంక‌ర్ల‌లో చొక్కార‌పు స్ర‌వంతి ఒక‌రు. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి చాలా రోజులు అవుతున్నా ఈ భామ‌కు ఇప్ప‌ట‌కీ స‌రైన గుర్తింపు అయితే ద‌క్క‌లేదు.

అయితే సోష‌ల్ మీడియా ద్వారా మాత్రం స్ర‌వంతి మంచి క్రేజ్ ద‌క్కించుకుంది. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ పిక్‌ల‌ను వ‌దులుతూ త‌న బిగువైన అందాల విందు చేస్తూ ఉంటుంది. ఓ సీనియ‌ర్ హీరో సినిమాలో న‌టించే ఛాన్స్ ద‌క్కించుకున్నా కూడా ఆమెకు రావాల్సిన గుర్తింపు అయితే రాలేదు. ఈ క్ర‌మంలోనే బుల్లితెర‌పై ఎంట్రీ ఇచ్చాకే స్ర‌వంతి క్రేజ్ ఊహించ‌ని విధంగా మారింది.

స్ర‌వంతికి మంచి పేరు తీసుకువ‌చ్చిన వాటిల్లో బెస్ట్ ఆఫ్ ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ హైలెట్ అయ్యింది. ఆ త‌ర్వాత ఓపెనింగులు, సినిమా ఫంక్ష‌న్లు, ఇంట‌ర్వ్యూలు, స్పెష‌ల్ ఈవెంట్ల‌తో హోరెత్తించేసింది. ప్ర‌శాంత్ అనే వ్య‌క్తితో ప్రేమ‌లో ప‌డిన ఆమె పెళ్లికి ఇంట్లో వాళ్లు అడ్డు చెప్ప‌డంతో వీరు సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. త‌ర్వాత పెద్ద‌ల‌ను ఒప్పించి మ‌ళ్లీ పెళ్లి చేసుకున్నారు.

ఇటీవ‌ల స్ర‌వంతి వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతోంది. ఈ క్ర‌మంలోనే ఈమె బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఫ‌స్ట్ సీజ‌న్లో కంటెస్టెంట్‌గా సంద‌డి చేసింది. ఎన్నో అంచ‌నాల‌తో స్ర‌వంతి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినా ఆక‌ట్టుకోలేక మ‌ధ్య‌లోనే ఎలిమినేట్ అయిపోయింది. హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక మాత్రం ఆమెకు ఆఫ‌ర్ల వ‌ర‌ద ఆగ‌డం లేదు. తాజాగా ఈ అమ్మ‌డు హాట్ షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలు దుమ్ము రేపుతున్నాయి.

ఇటీవ‌ల స్ర‌వంతి అంటే క్లీవేజ్ షోల‌కు కేరాఫ్ అయిపోయింది. తాజాగా ఆమె త‌న ఇన్‌స్టాలో క్లీవేజ్ షో చేస్తూ త‌న టాప్‌ను కింద‌కు జ‌రిపింది. అందాలు ఆర‌బోస్తూ ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె ఎద అందాల క‌నువిందు మామూలుగా లేదు. ఈ ఫొటోల‌కు పిచ్చెత్తిపోతోన్న నెటిజ‌న్లు వాటికి విప‌రీతంగా లైకులు, కామెంట్ల వ‌ర్షాలు కురిపిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news