Moviesకంటిన్యూగా ఆపకుండా 12 గంటలు సెక్స్ చేస్తే ఏమవుతుందో తెలుసా..?

కంటిన్యూగా ఆపకుండా 12 గంటలు సెక్స్ చేస్తే ఏమవుతుందో తెలుసా..?

జీవితం అందరికీ కొత్త గుణపాఠ్లు నేర్పిస్తుంది. ప్రతి మనిషికి జీవితంలో ఓ సమయం అంటూ వస్తుంది. ఆ సమయమే తన జీవితాల్లో నిడదొక్కుకునేలా మారుస్తుంది . అలాంటి సమయంలోనే అమెరికన్ నటి కేండ్రా లస్ట్.. నర్సు ఉద్యోగాన్ని వదిలేసి పోర్న్ స్టార్ గా మారాల్సిన స్థితికి తీసుకొచ్చింది. ఇప్పుడు అదే పోర్న్ స్టార్ ఇన్స్టా వేదికగా 8.1 మిలియన్లకు పైగా ఫాలో సంపాదించుకొని స్టార్ హీరోయిన్ క్రేజ్ ను మించిపోయింది.


రీసెంట్ గా ఓ ఇంటర్వ్యు లో ఆమె మాట్లాడుతూ..”కెరియర్ మొదట్లో నర్సుగా ఉద్యోగం చేసిన నేను.. ఆ తరువాత బిడ్డ కెరియర్ కు సంబంధించి ఎదుగుదల కోసం పోర్న్ స్టార్ గా మారాల్సివచ్చింది. జీవితంలో డబ్బులు లేక అల్లాడే పరిస్థితి రావడం తో గతి లేకపోతే సెక్స్ వర్కర్ గా మారాను, అయితే ఏనాడు నేను చేస్తున్న పని పట్ల బాధ పడలేదు. ఎందుకంటే ఏదీ చేతకాని నాకు ఇదే నా కడుపుకి అన్నం పెట్టింది”. అంటూ ఆమె ఎమోషనల్ గా మాట్లాడారు.

అంతేకాదు ..”నేను ఇలాంటి పనులు చేస్తున్నానని చుట్టుపక్కల వాళ్ళు అర్ధరాత్రి నా తలుపు కొట్టేవారు . అయినా నేను అలాంటి పనికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒకప్పుడు నేను పోర్న్ స్టార్ గా అలాంటి పనులు చేసి ఉండొచ్చు.. కానీ బయటికి నేను మనిషిని. నా వర్క్ అయిపోయాక నేను మనిషిలాగే ప్రవర్తిస్తాను.. నా జీవనోపాధి కష్టంగా మారినప్పుడు ఎవరైనా సరే ఏ పనైనా చేయడానికి సిద్ధపడతారని అప్పుడు తెలుసుకున్నాను.. అదే అదునుగా భావించిన కొందరు కుర్రాళ్ళు పదే పదే నా తలుపు తట్టేవాళ్ళు ..అయినా నేను దానికి ఒప్పుకోలేదు.. నా బిడ్డ కోసం నేను చేస్తున్న ఈ ఉద్యోగం నాకు హ్యాపీగానే ఉన్నప్పటికీ.. కొన్నిసార్లు నిరంతరంగా 12 గంటల పాటు అలాంటి షూట్ లో పాల్గొనడం.. సెక్స్ చేయడం నాకు చాలా కష్టంగా అనిపించింది. నొప్పిని భరించలేకపోయాను.. కానీ బిడ్డ కోసం భరిస్తూనే చేశాను “అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది ప్రముఖ అమెరికన్ నటి కేండ్రా లస్ట్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news