Moviesబిగ్ షాకింగ్:అలా చేసి అత్త చేతిలో బుక్కైన అల్లుడు.. విడాకులు తీసుకోబోతున్న...

బిగ్ షాకింగ్:అలా చేసి అత్త చేతిలో బుక్కైన అల్లుడు.. విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరో కూతురు..!?

వామ్మో.. ఏంటిది నిజంగానే ఆ స్టార్ కపుల్స్ విడాకులు తీసుకోబోతున్నారా ..? ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంత ఫేమస్ అయ్యారో.. వాళ్ల భార్యలు, పిల్లలు కూడా అంతే ఫేమస్ అయ్యారు. అలా టాలీవుడ్ లోనే బడా ఫ్యామిలీ అయిన ఈ హీరో ఇంట్లో ఇప్పుడు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ మధ్యనే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ స్టార్ హీరో కూతురు విడాకులు తీసుకోవడానికి సిద్ధపడిందట. దానికి కారణం ఆమె భర్త చేసిన చెత్త పనే అని అర్థమవుతుంది. పెళ్లికి ముందే ప్రేమించుకున్న ఈ జంట పెళ్లి తర్వాత మాత్రం వారిలో ఆ ప్రేమ కనిపించట్లేదు అంటూ ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. అంతేకాదు అల్లుడు పరాయి అమ్మాయితో తిరగడం అత్తగారు కళ్లారా చూడడంతో ఆ విషయం ఇంట్లో చెప్పి రాదాంతం చేసిందట. దీంతో అల్లుడు బండారం బయటపడడంతో కూతురు కాపురం చక్కదిద్దడానికి కూతురు అల్లుడుకి విడాకులు ఇప్పించడానికి సిద్ధపడిందట ఈ అత్తగారు.

దీంతో స్టార్ హీరో కూడా కూతురు భవిష్యత్తు కోసం విడాకులే కరెక్ట్ అంటూ ఆమె నిర్ణయానికి సపోర్ట్ చేశారట. ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో విడాకులు మేటర్లు ఎక్కువైపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్టార్ హీరో కూతురు విడాకులు తీసుకోవడం సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. మరికొద్ది రోజుల్లోనే దీనిపై అఫీషియల్ ప్రకటన ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news