Moviesసాయి పల్లవి లిప్ కిస్ పెట్టిన ఏకైక తెలుగు హీరో ఇతనే..ఎంత...

సాయి పల్లవి లిప్ కిస్ పెట్టిన ఏకైక తెలుగు హీరో ఇతనే..ఎంత స్పెషల్ అంటే..!?

సాయి పల్లవి ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పేరుకు మలయాళ బ్యూటీని అయినా తెలుగులో బాగా పాపులర్ అయింది . మలర్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాదు తెలుగులో ఫిదా అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన సాయి పల్లవి తెలుగులో ఏ హీరోయిన్ సాధించలేని రికార్డులను కొల్లగొట్టింది.

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ అంటే కేవలం గ్లామరస్ ప్రపంచానికే పరిమితమవుతారు అనే భావన కలిగి ఉండేవారు . కానీ అలాంటి లెక్కలను తుడిచి పెట్టేసింది సాయి పల్లవి. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ పొజిషన్ మొత్తంగా మార్చేసింది సాయి పల్లవి. అంతకుముందు హీరోయిన్స్ కేవలం సినిమాలో అందం కోసమే నటించేవారు. రెమ్యునరేషన్ తీసుకున్నామా..నటించామా.. చెప్పింది చేసామా అంతే కానీ సాయి పల్లవి సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాక కథలో తమకు విలువ ఉందా లేదా అనే విషయం పై కాన్ సెన్ ట్రేషన్ చేస్తున్నారు.

వినడానికి ఘాటుగా ఉన్న ఇది వాస్తవం అన్న సంగతి అందరికీ తెలిసిందే . అయితే సాయి పల్లవి రొమాన్స్ కి వల్గర్ సీన్స్ కి దూరంగా ఉంటుంది. కానీ తన కెరియర్ లో సాయి పల్లవి ముద్దు పెట్టుకున్న ఏకైక హీరో నాగచైతన్య. ఫిదా సినిమాలో వరుణ్ కి ముద్దు పెట్టినా..లవ్ స్టోరీ సినిమాలో చై కి లిప్ కిస్ పెట్టింది. నిజానికి దీనికోసం కూడా సాయి పల్లవి కొన్ని కండిషన్స్ పెట్టిందట ..కానీ కథలో ఆమె పాత్ర అలా చేస్తేనే విలువ ఉంటుంది అని తెలిసి లవ్ స్టోరీ సినిమాలో నాగచైతన్యకు సాయి పల్లవి లిప్ కిస్ పెట్టిందట. మిగతా ఏ సినిమాల్లోనూ సాయి పల్లవి హీరోలతో అలాంటి రోల్స్ లో కనిపించలేదు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news