Moviesఆ అపరేషన్ తరువాత.. గుర్తుపట్టలేని విధంగా మారిన సమంత.. పిక్స్ వైరల్..!?

ఆ అపరేషన్ తరువాత.. గుర్తుపట్టలేని విధంగా మారిన సమంత.. పిక్స్ వైరల్..!?

ఓ మై గాడ్.. ఏంటి ఇది సమంత..? నువ్వేనా ఇంత మారిపోయావ్..? నీ మొహం చూసి దడుచుకుని చస్తున్నాము తల్లి..? సోషల్ మీడియాలో ఇవే హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి . గత కొంతకాలంగా సోషల్ మీడియాకి, అసలు బయటే కనిపించిన సమంత బయట ప్రత్యక్షం అవ్వడం.. అది కూడా దారుణమైన లుక్ లో ఉండడం ..ఇప్పుడు సినీ వర్గాలల్లో చర్చనీయాంశంగా మారింది . అంతేకాదు సమంతను చూసిన అందరూ ఏంటి ఇలా అయిపోయింది.. నిజంగానే సమంత ఆపరేషన్ చేయించుకుందా..? ఆ కారణంగానే ఇలా అయిపోయిందా..? అంటూ ప్రశ్నించుకుంటున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత.. ప్రజెంట్ గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. గత కొంతకాలంగా సమంత గురించి మీడియాలో వినిపిస్తున్న వార్తలు.. మనం వింటూనే ఉన్నాం. కొందరు ఆమెకి చర్మకు సంబంధించిన వ్యాధులు ఉన్నాయని.. మరికొందరు ఆమె గర్భసంచి తీయించుకున్నిందని.. ఇలా ఏవో ఒక్క వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వాటిని నిజం చేస్తున్నాయి సమంత రీసెంట్ లుక్స్.

తాజాగా సికింద్రాబాద్ లోని వేద పాఠశాలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రత్యేక పూజలు చేయించారు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరీ ముఖ్యంగా సమంత లుక్స్ చూసిన జనాలు షాక్ అయిపోతున్నారు. మొఖం లాగేసి డల్ గా మారిపోయి ..ఓ పేషెంట్ల తయారైంది అంటున్నారు జనాలు.

దానికి కారణం ఆమె చేయించుకున్న ఆపరేషన్ అంటూ కొందరు కామెంట్స్ చేయగా.. మరికొందరు నాగచైతన్య ని బాధపెట్టిన పాపాలు సమంతకు తగులుతున్నాయి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సమంత ఈ లుక్స్ లో చాలా డల్ గా ఉంది. చూడగానే గుర్తుపట్టలేని విధంగా డీలా పడిపోయిన స్థితిలో ఉండడం ఆమె అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. మరి దీనికి కారణం ఏమై ఉంటుందో ఆమె చెప్తేనే తెలుసుకోవాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news