Moviesబిగ్ షాకింగ్: ఆ హీరోయిన్ తో ప్రభాస్ ఫోన్ కాల్ లీక్..ఏం...

బిగ్ షాకింగ్: ఆ హీరోయిన్ తో ప్రభాస్ ఫోన్ కాల్ లీక్..ఏం మాట్లాడుకున్నారంటే..!?

కాఫీ విత్ కరణ్ సక్సెస్ ఫుల్ గా ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకుని ప్రజెంట్ ఏడవ సీజన్ ని ఎంతో హాట్ హాట్ గా హోస్ట్ చేస్తున్నారు కరణ్ అన్న సంగతి తెలిసిందే. ఈ షో కి వెళ్లడానికి కొందరు ఇంటృఎస్ట్ చూయించట్లేదు. కరణ్ అడిగే ప్రశ్నలకు కావచ్చు లేక ఆయన బయట పెట్టే నిజాలు గురించి కావచ్చు. ఆల్మోస్ట్ చాలామంది ఈ షో కి వెళ్లడానికి భయపడుతున్నారు. కరణ్ నోటికి వెళ్లడం ఎందుకులే అంటూ కొందరు తప్పుకుంటున్నారు. అయితే రీసెంట్ గా ఈ కాఫీ విత్ కరణ్ షో కి గెస్ట్లుగా వచ్చారు బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరో టైగర్ ష్రాఫ్.

కాగా వీరిద్దరికి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో కొద్దిసేపటి క్రితమే సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇది చాలా అద్భుతంగా ఆకట్టుకుంటుంది . ఇందులో ముఖ్యంగా రాపిడ్ ఫెయిర్ రౌండ్లో కృతి టైగర్ ష్రాఫ్ ఫోన్ కాల్ వీడియో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లోకి వెళ్ళింది. ఈ షోలో బాలీవుడ్ బ్యూటీ కృతి తన కోస్టార్ ప్రభాస్ కి కాల్ చేసింది. అయితే వెంటనే ప్రభాస్ కాల్ లిఫ్ట్ చేసి ఆమెకు హాయ్ చెప్పారు. ఈ క్రమంలోనే వీళ్లు మాట్లాడుకున్న సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ ప్రోమోలో కృతి ప్రభాస్ కు కాల్ చేసి..” హాయ్ ప్రభాస్ నేను కృతి ని అనగానే ప్రభాస్ హాయ్ కృతి “అంటూ చెప్పుకొచ్చారు. అంతే వెంటనే “నేను కాఫీ విత్ కరణ్ షో లో ఉన్నాన్య్” అంటూ హింట్ ఇచ్చేసింది. ఈ క్రమంలోనే ప్రభాస్ ఫోన్ ని కరణ్ జోహార్ తీసుకొని ..”హే దిస్ ఇస్ కరణ్..”అంటుంటాడు అంతే అప్పుడు ప్రభాస్..” హై కరణ్ దిస్ ఇస్ ప్రభాస్” అంటూ నువ్వు కృతి కి రెండు పాయింట్లు విన్ అయ్యేలా చేసావు.. యు ఆర్ ద వన్ అండ్ ఓన్లీ బాహుబలి” అంటూ పొగిడేస్తారు. ఈ క్రమంలోనే కృతి ఫోన్ తీసుకొని ఓకే ప్రభాస్ ఐ విల్ కాల్ యు లేటర్ అనగా ప్రభాస్ థాంక్యూ .. జాగ్రత్త..అంటూ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన సంభాషణ సోషల్ మీడియాలో టాప్ ట్రేండింగ్ లోకి వచ్చింది.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news