Moviesసెక్స్..సెక్స్..సెక్స్..ఐ లవ్ సెక్స్.. ఐ ఎంజాయ్ సెక్స్..పవన్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్...

సెక్స్..సెక్స్..సెక్స్..ఐ లవ్ సెక్స్.. ఐ ఎంజాయ్ సెక్స్..పవన్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్ విన్నారా..!!

వైలెన్స్.. వైలెన్స్.. వైలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్ ..ఐ అవాయిడ్ ఇట్..బట్ వైలెన్స్ లైక్స్ మీ.. ఈ డైలాగ్ కన్నడ హీరో యాష్ చెప్పితే ఎంత బాగుంటుందో ..థియేటర్స్ లో విజిల్స్ వేస్తే మొత్తం మారుమ్రోగిపోవాల్సిందే.. సినిమా హిట్ కి ఈ డైలాగ్ ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఒక్క డైలాగ్ కే జి ఎఫ్ సినిమా టోటల్ పాపులారిటీ మార్చేసింది. అంత బాగా ఈ డైలాగ్ ఆకట్టుకుంది. ప్రజెంట్ ఇదే డైలాగ్ ని రిపీట్ చేస్తుంది గోవా బ్యూటీ ఇలియానా.


కాకపోతే అమ్మడు వయోలెన్స్ ప్లేస్ లో సెక్స్ ఇంక్లూడ్ చేసుకుంది. ఎస్ అమ్మో ఈ అమ్మడు సెక్స్ గురించి చేసిన కామెంట్స్ వింటే చెవులు మూసుకోవాల్సిందే ..మిగతా వాళ్ళు ఏం మూసుకుంటారు తెలియదు కానీ.. ఇలియానా కామెంట్స్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లోకి వెళ్లిపోయాయి. సాధారణంగా ఇలియానా చాలా తక్కువ ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. కానీ మాట్లాడిన ప్రతి ఇంటర్వ్యూలో ఏదైనా బోల్డ్ కామెంట్ లేదా ఏదైనా కాంట్రవర్షియల్ కామెంట్ చేసి సినీ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇలియానా సెక్స్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లోకి వచ్చాయి . ఆమె మాట్లాడుతూ..” ఎస్ నేను సెక్స్ చేస్తాను. కానీ సెక్స్ అనేది మిషన్ల చేయకూడదు. అదో కొత్త ఫీలింగ్. ప్రేమతో చేయాలి. అప్పుడే మంచి ఫీలింగ్ కలుగుతుంది. నేనైతే సెక్స్ ఎంజాయ్ చేస్తూ చేస్తాను. ఫీల్ అవుతాను.. వర్క్ అవుట్ అంటే మల్లి తప్పుగా అనుకోకండి.. ఇద్దరు మనుషులు కలిసి చేస్తేనే అది సెక్స్ అంటే కాదు ..అది ఓ ప్రేమ.. ఫీలింగ్ ..చెప్తే అర్థం కాదు ..అనుభవించాల్సిందే.. నేను సెక్స్ బాగా ఎంజాయ్ చేస్తాను.. రియల్లీ నాకు సెక్స్ చేయడం అంటే చాలా ఇష్టం .

కానీ ప్రేమ లేకపోతే సెక్స్ చేసిన టైం వేస్ట్ “అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. ఇలియానా ప్రస్తుతానికి చేసిన కామెంట్స్ అటు బాలీవుడ్ ఇటు బాలీవుడ్లో ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. మరి ఇలియానా సెక్స్ చేసింది ఎవరితో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ అదృష్టవంతుడు ఎవరు అబ్బా అంటూ ప్రశ్నిస్తున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news