Moviesరష్మి పై అలాంటి కామెంట్స్ చేసిన మెగా హీరో.. అస్సలు ఊహించలేదు...

రష్మి పై అలాంటి కామెంట్స్ చేసిన మెగా హీరో.. అస్సలు ఊహించలేదు గురూ..!?

సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి వ్యాల్యూ ఉందో మనకు తెలిసిందే. దాని గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి ఓ చెరగని స్థానాన్ని సంపాదించి పెట్టారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఆయన పేరు చెప్పుకొని సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన మెగా హీరోలు మాత్రం కొందరు సక్సెస్ కాలేకపోయారు . రీజన్ ఏంటో తెలియదు కానీ వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నా కానీ వాళ్ళ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలుస్తున్నాయి.

అయితే ఇలాంటి క్రమంలోనే యంగ్ మెగా హీరో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ ఉప్పెన సినిమాతో హీరోగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు ఫస్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన కొండపాలెం ..ఆ తర్వాత వచ్చిన రంగ రంగ వైభవంగా రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఇప్పుడు తన ఆశలన్నీ తన తదుపరి సినిమా పైన పెట్టుకొని ఉన్నాడు .

అయితే చూసేందుకు చాలా సైలెంట్ గా ఉండే ఈ వైష్ణవ తేజ్ రీసెంట్గా జబర్దస్త్ యాంకర్ రష్మి పై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. రంగ రంగ వైభవంగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వైష్ణవ తేజ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అనుకోకుండా రష్మి పై కామెంట్స్ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది . “మీ సినిమాలో ఐటెం సాంగ్ ఉంటే ఏ హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకుంటారు”.. అని వైష్ణవ తేజ్ ని అడగ్గా..

ఇండస్ట్రీలో చాలామంది లేడీ ఐటమ్ బాంబ్స్ ఉన్నా కానీ ఆయన టక్కున రష్మి అంటూ ఆన్సర్ ఇచ్చాడు. అంతేకాదు రష్మి లో ఆ హాట్ ఎక్స్ప్రెషన్స్ పలికించే తీరు తనికి బాగా నచ్చుతుందని చెప్పుకొచ్చారట . ప్రజెంట్ వైష్ణవ తేజ్ రష్మి పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. మరి చూడాలి నెక్స్ట్ సినిమాలో రష్మికి ఛాన్స్ ఇస్తాడేమో ఈ మెగా హీరో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news