Moviesఅక్కడ చేయిపెట్టి పెద్దగా ఉన్నాయన్నారు..స్టార్ హీరో గుట్టు విప్పిన జయమాలిని ..షాకింగ్...

అక్కడ చేయిపెట్టి పెద్దగా ఉన్నాయన్నారు..స్టార్ హీరో గుట్టు విప్పిన జయమాలిని ..షాకింగ్ కామెంట్స్..!?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా ఎంతమంది స్టార్ హీరోస్ ఉన్న అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసింది మాత్రం జయమాలిని . ఎస్ ఈ జనరేషన్ కి ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు ..కానీ ఒకప్పటి జనరేషన్ ను అడగండి జయమాలిని అంటే మంచంలో ఉన్న ముసలివాడు సైతం కర్ర పట్టుకొని ఊగిపోవాల్సిందే . అంత హాట్ పర్ఫామెన్స్ ఇస్తుంది. సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన తారల్లో జ్యోతిలక్ష్మి ,జయమాలిని ఇద్దరు కూడా ఉన్నారు . వీరిద్దరూ అక్క చెల్లెలు. మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో జయమాలిని డ్యాన్స్ కు బోలెడు మంది హీరోల ఫ్యాన్స్ ఉన్నారు.

ఇప్పటికీ మీ ఇళ్లల్లోని ఎవరైనా పెద్దవాళ్ల ముందు జయమాలిని పేరు చెప్పండి..” వామ్మో ఆవిడ అందం ముందు ఈనాటి కుర్ర హీరోయిన్లు ఎక్కడ సరిపోతారు “అని కచ్చితంగా అంటారు . అంతటి అందం ..అంతటి గ్రేస్ ..అంతటి హాట్ ..పలికించగలిగే నటి అప్పట్లో అమ్మడు డాన్స్ చేస్తే కుర్రాళ్ళు పూనకాలతో ఊగిపోయే వాళ్ళు. రెండు దశాబ్దాల పాటు తెలుగు తమిళ ఇండస్ట్రీని ఏలేసారు ఈ అక్క చెల్లెలు.

కాగా అప్పటి హీరోలు అందరితో జయమాలిని నటించింది. మరి ముఖ్యంగా బిగ్ స్టార్స్ అందరూ కూడా జయమాలినితో నటించాలని ఆశపడేవారు. అయితే టాలీవుడ్ లెజెండ్ హీరో ప్రజెంట్ ప్రాణాలతో లేరు.. ఒకప్పుడు ఇండస్ట్రీని తన నటనతో ఏలేసాడు ఆయన జయమాలిని పట్ల మిస్ బిహేవ్ చేశారని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు ఆమెను ఆయన అదోలా చూసే వారిని షూటింగ్ టైంలో ఆమెతో కావాలని వెక్కిలి చేష్టలు చేసే వారిని అప్పట్లో వార్తలు వినిపించాయి.

కాగా ఓ ఇంటర్వ్యూలు ఆమె మాట్లాడుతూ.. దీని గురించి ఓపెన్ అప్ అయింది ఆమె. అంతేకాదు ఆ వార్తలు నిజమే అంటూ చెప్పుకొచ్చింది. ” ఓ పాట షూటింగ్లో ఆయన డాన్స్ చేస్తూ ఆమె నడుము చుట్టూ చేయి వేసి స్టెప్ వేయాల్సి ఉంటుంది . ఆ స్టెప్ అయిపోయిన తర్వాత ఆయన నిజంగానే ఆమె నడుమును పట్టుకుని ఇదేంటి ఇంత పెద్దగా ఉంది “అంటూ నవ్వేసాడట. ఇక పక్కనే ఉన్న మరో కో స్టార్ ఆయనతో మాట్లాడుతూ.. “ఆ విషయాన్ని అమ్మాయిని అడుగుతావే వాళ్ళ తల్లిదండ్రులని అడుగు “అంటూ సరదాగా నవ్వారట . అంతే కాదు పలుసార్లు ఆయన ఆమెను తాకడానికి గిల్లడానికి ప్రయత్నించారు అంటూ వార్తలు వినిపించాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news