Moviesవావ్: ఆ స్టార్ హీరో నుండి పిలుపు అందుకున్న తమన్నా..ఇక కింద...

వావ్: ఆ స్టార్ హీరో నుండి పిలుపు అందుకున్న తమన్నా..ఇక కింద మీద నిలవదుగా..!?

మిల్కీ బ్యూటీ తమన్నా.. అమ్మడు అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే . చూసే కొద్ది చూడాలి అనిపించే అందం.. అలా ఎంత సేపు చూస్తూ ఉన్న తనవి తీరని మెరుపులు అమ్మడి సొంతం . అంతేకాదు తమన్నాలో ఓ విధమైన యాక్టింగ్ స్టైల్ కూడా ఉంది. మరే హీరోయిన్ లో లేనిది తమన్నాలో ఉన్నది అదే అంటూ కూడా గతంలో వార్తలు వైరల్ అయ్యాయి. తమన్నా ఎలాంటి రోల్స్ నైనా సరే తనకు తగ్గట్టు మార్చుకునేస్తుంది. ఒకవేళ మార్చుకో లేకపోతే డైరెక్టర్ చెప్పి తన పాత్రను మార్చుకుంటుంది . అలాంటి సత్తా ఉన్న హీరోయిన్. హ్యాపీడేస్ సినిమాతో హ్యాపీగా సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంటర్ అయిన తమన్నా.. ఆ తర్వాత తన డేస్ అన్ని హ్యాపీగానే మార్చేసుకుంది.

 

 

సినీ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అయినా.. ఇంకా హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటూ.. యంగ్ బ్యూటీలకు సైతం టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. ఈ క్రమంలోనే తమన్నా రీసెంట్ గా భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి జోడిగా నటించింది. కాగా లెటేస్ట్ న్యూస్ ప్రకారం అమ్మడుకి బాలీవుడ్ స్టార్ హీరో నుండి పిలుపు రావడం ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో బాలీవుడ్ లో అవకాశాల కోసం ట్రై చేసిన తమన్నా కొన్ని సినిమాలు చేసి ఫ్లాప్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది.

అయితే రీసెంట్ గా తమన్నా హాట్ ఫోటో షూట్ చూసిన బాలీవుడ్ స్టార్ హీరో ఆమెకు తన సినిమాలో ఐటమ్ సాంగ్ చేసే ఆఫర్ ఇచ్చారట. ఇందుకు తమన్నా కూడా ఓకే చెప్పిందట. స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఎదగాల్సిన తమన్నాను ఐటమ్ గర్ల్ గా చేసేసాడు ఆ స్టార్ హీరో అంటూ తమన్నా ఫ్యాన్స్ బాధపడినా.. తమన్నా మాత్రం ఆ స్టార్ హీరో నుండి పిలుపు రావడంతో టాలీవుడ్ ఆఫర్స్ అన్నింటిని పక్కనపెట్టేసి.. కాల్ షీట్స్ ఇచ్చిబ్బట్లు మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆ స్టార్ హీరో పిలుపు వినగానే తమన్నాకి కింద మీద నిలవట్లేదుగా అంటూ కొందరు ట్రోలర్స్ ట్రోల్ చేస్తున్నారు. మరి చూడాలి తమన్నా బాలీవుడ్ లో ఈ ఐటెం సాంగ్ తో నైనా గుర్తింపు సంపాదించుకుంటుందేమో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news