Moviesహవ్వా..నయన్ జాకెట్ విప్పేసిన పిక్ ని షేర్ చేసిన విగ్నేశ్..ఏం అదృష్టం...

హవ్వా..నయన్ జాకెట్ విప్పేసిన పిక్ ని షేర్ చేసిన విగ్నేశ్..ఏం అదృష్టం రా బాబు..!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయన తార గురించి ఎంత చెప్పినా అది తక్కువే. అందానికి అందం..నటనకి నటన..రెండింటిలోను సూపర్ అనే చెప్పాలి. కెరీర్ పరంగా ఫుల్ టాప్ లో ఉన్న ఈ అమ్మడు గతంలో నడిపిన అఫైర్స్ ఒక్కటే కెరీర్ కి నెగిటివ్ మార్క్ పడేలా చేసింది. అమ్మడు గతంలో కొందరు స్టార్స్ తో అడ్డంగా దొరికిపోయిన సంధర్భాలు ఉన్నాయి. కానీ, వాటి అన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టేసి..కెరీర్ ని ముందుకు తీసుకెళ్ళింది.

కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ను పెళ్లి చేసుకుని..మ్యారిడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. అంతేనా, ఆమె భర్త తో కలిసి దిగ్గిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ..కుర్రాళ్లకు హీట్ పెంచుతుంది. మనకు తెలిసిందే..నయన్ 40 ప్లస్ అయినా..చూడటానికి కత్తిలా ఉంటాది. ఎప్పటికప్పుడు తన బాడీలో మార్పులు చేసుకుంటూ హాట్ గా కనిపించడానికి ట్రై చేస్తుంటుంది.

కాగా, రీసెంట్ గా భర్త తో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ..అక్కడ జాకెట్ తీసేసి..తన భర్త తో చేఇస్న అల్లరి తాలుకా ఫోటోలను అభిమానులతో పంచుకుంది. జాకెట్‌ విప్పేసి టాప్‌ అందాలతో మిర్రర్లో చూపిస్తూ రెచ్చిపోయింది నయన్. బార్సిలోనాలో స్పెయిన్‌ రెస్టారెంట్‌, షాపింగ్‌లో, వీధుల్లో తిరుగుతూ..నానా హంగామా చేసారు. తాజాగా ఈ ఫోటోని వాళ్ళి సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. దీంతో ప్రస్తుతం వీరి ఫోటోలు ఇంటర్నెట్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి. గతంలో ఎలా బ్రతికినా..ఇప్పుడు మాత్రం అన్ని మర్చిపోయి..భర్తతో బ్రతుకుతున్నావ్..అదృష్టం అంటే నీదే పిల్ల..అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news