Moviesఛార్మి-దేవిశ్రీ పెళ్లి ఆగిపోవడానికి కారణం ఆ పొట్టోడే ..? ఆ రోజు...

ఛార్మి-దేవిశ్రీ పెళ్లి ఆగిపోవడానికి కారణం ఆ పొట్టోడే ..? ఆ రోజు నైట్ జరిగింది ఇదే..!

సినీ ఇండస్ట్రీలో ప్రేమలు,డేటింగ్ లు..కామన్. ఇండస్ట్రీలో హిట్ కొట్టని హీరోయిన్స్ , హీరోలు ఉన్నారు ఏమో కానీ..లవ్ ,ఎఫైర్ లేని నటులు లేరు. ఇండస్ట్రీలో చాలా మంది జంటలు..స్టార్ సెలబ్స్ ప్రేమించుకుని విడిపోయారు. కొందరు పెళ్లి వరకు వెళ్లి విడిపోయారు. కానీ వాళ్లందరిలోకి ఛార్మి-దేవిశ్రీ జంట వేరు. ఈ జంట లవ్ చేసుకుందా..? అంటే దేవి దగ్గర ఆన్సర్ లేదు. పోనీ, ఆయనకి ఛార్మీ అంటే ఇష్టం లేదా అంటే.. అది కాదు.

ప్రతి ఫంక్షన్ లో రాసుకుని పూసుకుని..తిరుగుతూ..పరోక్షంగా భార్య భర్తలు లా ఫీల్ అవుతూ..హంగామ చేసే వారు. దేవి అయినా ఒక్కలా ఉండే వాడు కానీ..ఛార్మీ గురించి అయితే చెప్పనవసరం లేదు. అప్పట్లో దేవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దుమ్ముదులిపేసేవాడు. అయితే, దేవి నాన్న గారు బ్రతికి ఉన్నంత వరకు ఇండస్ట్రీలో దేవి హవా ఒకలా ఉన్నింది. ఆయన మరణించిన తరువాత దేవి కెరీర్ ఫుల్ ఫ్లాప్ లో ఉంది.

అయితే, ఇప్పటి వరకు దేవి పెళ్లి చేసుకోలేదు. ఛార్మీ కూడా చేసుకోలేదు. వీళ్లు పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. మూహుర్తం కూడా ఫిక్స్ అని టామ్ టామ్ కొట్టారు. కానీ, దేవి నాన్న చనిపోయాక అసలు ఆ ఊసే లేదు. అయితే, ఛార్మీ ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్ తో ఎఫైర్ మెయిన్ టైన్ చేస్తుందని అంతా అనుకుంటున్నారని దేవి ఈ పెళ్లి వద్దు అనుకున్నాడట. ఓ రోజు నైట్ వాళ్లను ఒక్కే హోటెల్ రూమ్ లో చూసాడని..ఆ రోజు నుండి దేవి ఛార్మీని దూరం పెట్టాడాని..కానీ, ఛార్మీ ఇప్పటికి ఆ డైరెక్టర్ తో రాసుకుని పూసుకుని తిరుగుతుందని సినీ వర్గాలల్లో టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా ఇండస్ట్రీలో ఇలాంటి యవ్వారాలు ఎక్కువైపోయాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news