Moviesపూజాకు అవి చిన్నవా..? అమ్మ బాబోయ్ ఎంత తప్పు మాట..!

పూజాకు అవి చిన్నవా..? అమ్మ బాబోయ్ ఎంత తప్పు మాట..!

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే..ఈ పేరు వింటే అందరి గుండెల్లో గంటలు మోగుతాయి. అలాంటి ఓ స్టార్ డమ్ క్రియేట్ చేసుకుంది. సినీ ఇండస్ట్రీలోకి ఎంత మంది కొత్త బ్యూటీలు వస్తున్నా కానీ, పూజా పాప అందాలను మైమరపించలేకపోతున్నారు. కుర్ర బ్యూటీలకు సైతం గట్టి పోటీ ఇస్తూ హాట్ పర్ ఫామెన్స్లతో..హీట్ ఎక్కించే డ్రెస్లతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది.

 

నిజానికి పూజా హెగ్డే కెరీర్ మొదట్లో చాలా ఫ్లాప్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ లో స్టార్ హీరో తో సినిమా చేసినా పట్టించుకోని పరిస్ధితుల నుండి..ఇప్పుడు వాళ్లే పూజా హెగ్డే కాల్ షీట్ల కోసం కాచుకుని కూర్చునే స్దాయికి వచ్చేలా చేసుకుంది. ఆమె లాస్ట్ నటించిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దారుణమైన డిజాస్టర్ టాక్ సంపాదించుకున్నాయి . కానీ, ఆమె కు అవకాశాలు ఇస్తున్నారు దర్శకనిర్మాతలు.

కాగా, ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ..బిజీ గా ఉన్న పూజా హెగ్డే..గురించి కెరీర్ స్టార్టింగ్ లో ఓ తెలుగు డైరెక్టర్ అమ్మడుకి అవకాశం ఇవ్వడానికి ఆలోచించారట. పూజా పాప ఫిజిక్ బాగా నే మెయిన్ టైన్ చేసినా ..ఆమె వక్షోజాల సైజ్ చాలా చిన్నవి గా ఉన్నాయని..మోడ్రెన్ దుస్తుల్లో కెమారా కంటీకి అస్సలు ఆనవు అని..ఈ గ్లామరస్ ప్రపంచంలో హీరోయిన్ అవ్వాలంటే ..ఖచ్చితంగా అందంతో పాటు..కుర్రాళ్ళను ఆకర్షించడానికి..అవి పెద్దగా ఉండాలని..ఆమెకు సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారట. కానీ పూజా అందుకు నిరాకరించి..ఆయన ముఖానే నో చెప్పేసిందని అప్పట్లో ఓ రేంజ్ లో వార్తలు హల్ చల్ చేసాయి, కానీ, ఇప్పుడు పూజా పోజీషన్ ఎక్కడికో వెళ్లిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news