Moviesఅందం కోసం అనన్య చేసిన చెత్తపని..ఛీ కొడుతున్న జనాలు..!!

అందం కోసం అనన్య చేసిన చెత్తపని..ఛీ కొడుతున్న జనాలు..!!

సినీ ఇండస్ట్రీలోకి ఎంత మంది హీరోయిన్స్ వచ్చినా..జనాల మనసు కొందరే గెలుచుకోగలరు. జనాల మనసులో అలాంటి స్ధానాన్ని సంపాదించుకుంది అనన్య నాగళ్ళ. ఈ పేరు కి కొత్త పరిచయాలు అవసరం లేదు. ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది. వచ్చిన అవకాశలతో జనలాను మెప్పిస్తూ..నటన లో ఫ్రెష్ లుక్స్ ఇస్తూ కుర్రాళ్ళకు నిద్ర పట్టనీకుండా చేస్తుంది. పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” సినిమా తో తెలుగు ఇండస్ట్రీలోకి నటిగా అదుగు పెట్టిన అనన్య..మొదటీ సినిమా తో నే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.

ఆ తరువాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ..నాకు నేనే పోటి అన్నట్లు..తెలుగు ఇండస్ట్రీలో చోటూ సంపాదించుకుంది ఈ యంగ్ బ్యూటి. సినిమాల సంగతి ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో అనన్య హంగామా మామూలుగా ఉండడం లేదు. సినిమా అవకాశాలు పెద్దగా దక్కించుకోలేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం రోజుకో హాట్ ఫోటోషూట్ తో కుర్రాలను మైమరిపిస్తుంది. హాట్ ఫోటోషూట్స్ ఏ కాదు తెలుగింటి అమ్మాయిల.. అచ్చ తెలుగు అమ్మాయిల ..ట్రెడిషనల్ డ్రెస్సెస్ తో కూడా అనన్య నాగళ్ళ కుర్రాలని మెప్పిస్తుంది. దీంతో సినీ ఇండస్ట్రీలో అనన్య నాగళ్ళకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

అయితే చూడచక్కగా ఉన్న అనన్య నాగళ్ళ అందాన్ని మరింత పెంచుకోవడం కోసం చేసిన చెత్త పని ఇప్పుడు నెటిజన్స్ కు కోపం తెప్పిస్తుంది. చూడటానికి చక్కగా ఉన్న అనన్య నాగళ్ళ.. రీసెంట్ గా ఓ సర్జరీ చేయించుకుందట. అది కూడా ఆమె పెదాలకి. ఆమె పెదాలు చూడడానికి చిన్నగా ఉంటాయని అంతగా బాగోవని ఎవరో కామెంట్స్ చేశారట . దీనికి బాధపడిపోయిన అనన్య నాగళ్ళ డైరెక్ట్ గా.. సర్జరీ చేయించుకొని ఫోటోషూట్ చేసింది. అయితే ఇక్కడ షాకింగ్ ఏంటంటే.. సర్జరీ చేయించుకున్నాక అనన్య నాగళ్ల మూతి మరింత దరిద్రంగా తయారయ్యింది అంటున్నారు నెటిజన్స్. చిన్నగా ఉన్నప్పుడే చూడ చక్కగా ఉన్న అనన్య నాగళ్ళ పెదాలు.. ఆపరేషన్ చేయించుకున్న తరువాత.. పెద్దగా చేసుకుని చందమామ లాంటి ముఖాన్ని చెడగొట్టుకుంది అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. అనన్య నాగళ్ళ నే కాదు చాలామంది హీరోయిన్స్ దేవుడిచ్చిన అవయవాలను మార్చుకుంటూ తమకున్న అందాన్ని మరింత దారుణంగా ఛండాలంగా తయారు చేసుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీ అంటే అంతే కాబోలు.. అందం కోసం ఉన్న అందాన్ని చెడగొట్టుకుంటున్న భామల లిస్టులోకి చేరిపోయింది ఈ అనన్య నాగళ్ళ.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news