Moviesకొడుకు కోసం దిల్ రాజు సంచలన నిర్ణయం..బుడ్డోడు మహా లక్కి..!

కొడుకు కోసం దిల్ రాజు సంచలన నిర్ణయం..బుడ్డోడు మహా లక్కి..!

ఇప్పుడు దిల్ రాజు ఫుల్ ఖుషీ లో ఉన్నాడు. ఇన్నాళ్లు పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఉన్న ఈ అగ్ర దర్శకుడు దిల్ రాజు..ఇప్పుడు కొడూకు పుట్టీన ఆనందంలో ఉన్నాడు. మనకు తెలిసిందే దిల్ రాజు మొదటి భార్య అనిత‌ 2017లో గుండెపోటుతో మరణించారు. దీంతో దిల్‌రాజు ఒంటరి అయ్యాడు. అనిత‌ దిల్ రాజు కు ఓ కుమార్తె ఉంది. ఆమె పేరే హ‌న్షిత‌. ఆమె తండ్రిని రెండో వివాహానికి ఫోర్స్ చేసి మరీ..మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది.

ప్ర‌స్తుతం ఆమె దిల్ రాజు రూపొందిస్తోన్న కొన్ని సినిమాల నిర్మాణ ప‌నుల‌ను వ్య‌వ‌హ‌రిస్తూనే తెలుగు డిజిట‌ల్ మాధ‌మ్యం ఆహాలో భాగ‌స్వామిగా కూడా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. కాగా, దిల్ రాజు రెండో భార్య కి ఈ మధ్యనే కొడుకు పుట్టాడు. దీంతో దిల్ రాజు ఇంటికి కొత్త వారసుడోచ్చిన్నట్లైంది. భార్య్ ప్రెగ్నెన్సీ విషయాని దాచిపెట్టిన ఆయన..కొడుకు పుట్టాక మాత్రం..అఫిషీయల్ గా ప్రకటించారు. కొడుకును మురిపెంగా చూసుకుంటున్న పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

కాగా, రీసెంట్ గా దిల్ రాజు గుండు కొట్టిచ్చుకున్నాడు. కొడుకు పుడితే తల నీలాలు సమర్పిస్తాను అని మొక్కుకున్న దిల్ రాజు..అన్న మాట ప్రకారమేఅ ..కొడుకుని తిరుమల తీసుకు వచ్చి..గుండు కొట్టించి..శ్రీవారి ని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం బయటపడటంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంత పెద్ద అగ్ర దర్శకుడు..ఇలా గుండుకొట్టించుకోవడం చాలా గ్రేట్ అంటున్నారు జనాలు. ఇలాంటి తండ్రి దొరికిన్నందుకు బుడ్డోడు మహా లక్కి..అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news