MoviesNTR 30: నందమూరి అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్ .....

NTR 30: నందమూరి అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్ .. ఇప్పుడు అసలైన కిక్..!!

నందమూరి అభిమానులు ఈగర్ వెయిట్ చేస్తున్న సినిమా NTR30. ఈ సినిమా ప్రకటించి చాలా కాలమే అవుతున్నా..ఇంకా షూటింగ్ పనులు మొదలు పెట్టలేదు. ఎప్పుడు మొదలు పెడతారో కూడా తెలియని పరిస్ధితులు ఉన్నాయి. ప్రజెంట్ అయితే సినిమా షూటింగ్ లను స్టాప్ చేసారు నిర్మాతలు. తిరిగి ఎప్పుడు సినిమా షూటింగ్ లు మొదలు పెడతారో కూడా అంచనా వేయలేకపోతున్నామ. మరో పక్క తమ అభిమాన హీరో సినిమాలు లేట్ అవుతున్నాయని అభిమానులు బాధపడుతున్నారు. బిగ్ స్టార్స్ సినిమా షూటింగ్ లన్ని సెట్స్ పైనే ఉన్నాయి.

మరి ఇలాంటి టైంలో షూటింగ్ లు ఆపేయడం ..నిజంగా అభిమానులను హర్ట్ చేస్తుంది. అయితే, ఇలాంటి టైంలో నందమూరి అభిమానులకు పిచ్చెక్కించే అప్ డేట్ వచ్చింది. ఈ న్యూస్ విన్న తరువాత ఖచ్చితంగా అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేకాదు..ఎగిరి గంతేయాల్సిందే. RRR సినిమా తరువాత తారక్ చేస్తున్న బడా ప్రాజెక్ట్ NTR30. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకుని ఉన్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ చేస్తున్నాడు.

కాగా, ఈ సినిమా హీరోయిన్స్ ని ఇంకా ఫైనల్ చేయని కొరటాల..విలన్ ని మాత్రం ఫిక్స్ చేసిన్నట్లు తెలుస్తుంది. యస్.. NTR 30 సినిమాకోసం ,,కొరటాల లేడీ విలన్ ను రంగంలోకి దించబోటున్నారట. అది కూడా బాబాయ్ విలన్ ను అబ్బాయి కోసం సెలక్ట్ చేయడం నందమూరి అభిమానుల్లో కొత్త ఊపునిచ్చింది. ఇంతకి ఆ లేడీ బాస్..ఎవరు అనుకుంటున్నారా..వరలక్ష్మి శరత్ కుమార్. ఇప్పటికే బాలయ్య గోపీచంద్ సినిమాలో నటిస్తున్న ఈమె..ఇప్పుడు తారక్ -కొరటాల సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుందట . ఈ సినిమాలో తారక్ తో ఆమె షాట్స్ ని ఓ రేంజ్ లో రాసుకున్నారట డైరెక్టర్. బాబాయ్ విలన్ తో అబ్బాయి ఫైట్ చేస్తే..అబ్బో ఆ కికే వేరు అంటున్నారు నందమూరి అభ్హిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news