Movies700 మందితో సెక్స్ చేస్తే ఎలా ఉంటాదో తెలుసా?..ఒకరితో కంప్లీట్ అయ్యాక...

700 మందితో సెక్స్ చేస్తే ఎలా ఉంటాదో తెలుసా?..ఒకరితో కంప్లీట్ అయ్యాక ఖచ్చితంగా ఆ పని చేయాల్సిందే.!?

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఏమాత్రం తమ పర్సనల్ విషయాల్ని దాచుకోవడం లేదు . ఉన్నది ఉన్నట్లు ఓపెన్ గా చెప్పేస్తున్నారు. అది సినిమా విషయమైనా.. తమ పర్సనల్ మ్యాటర్ అయినా సరే.. ఇంచ్ కూడా దాచి పెట్టుకోకుండా ఓపెన్ గా ఉన్న విషయం ఉన్నట్లు చెప్పేస్తున్నారు. ఆ లిస్టులోకి తాజాగా ఎంటర్ అయింది ఆస్ట్రేలియా స్టార్ యాక్ట్రెస్ బెలిండా రిజియర్. ఇంగ్లీష్ సినిమా చూసే వాళ్ళకి ఈ అమ్మడు పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

తనదైన స్టైల్ లో నటిస్తూ మంచి స్టార్ స్టేటస్ అందుకున్న ఈమె రీసెంట్ గా సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఆఫ్ కోర్స్ ఆ కామెంట్స్ వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. తన సెక్స్ లైఫ్ గురించి బయట పెట్టి అందరూ నోర్లుమూయించింది. ” ఒకటి కాదు ఇద్దరు కాదు మొత్తంగా 700 మందితో నేను సెక్స్ చేశాను ” అంటూ తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో బయటపెట్టి సంచలనంగా మారింది .ప్రజెంట్ ఈ యాక్ట్రెస్ బెలిండా రిజియర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.

ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..” రేసీ సెక్స్ అడ్మిషన్ లో భాగంగా.. నేను 700 మంది అబ్బాయిలతో సెక్స్ చేశాను అని ఓపెన్ గా చెప్పేసింది . ఆ కారణంగానే నాకు సెక్స్ ఓ వ్యసనంగా మారిపోయిందని. దాదాపు ఆ అలవాటు మానుకోవడానికి నేను 8 ఏళ్లుగా ట్రై చేస్తున్నానని.. సపరేట్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నానని వెల్లడించింది. అంతేకాదు ఆ 700 మందితో సెక్స్ చేసేటప్పుడు ఒకరితో కంప్లీట్ అవ్వగానే కొంచెం టైం తీసుకొని వెంటనే మరొకరితో పాల్గొన్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. అస్సలు తన లైంగిక జీవితం గురించి చెప్పేందుకు ఏమాత్రం మొహమాట పడని ఈ బ్యూటీ ఆరుసార్లు నైట్ క్లబ్ కి వెళ్తానని ఓపెన్ గానే చెప్పేసింది. సెక్స్ లో పాల్గొన్నప్పుడు కొందరు పురుషులు రూడ్ గా ఉంటారని ..మరి కొంతమంది మాత్రం చాలా ప్రేమగా బిహేవ్ చేస్తారని చెప్పి షాక్ ఇచ్చింది .అంతేకాదు భవిష్యత్తులో తాను మళ్ళీ సెక్స్ చేస్తానని ఆ విషయంలో నేను గర్వంగా ఫీల్ అవుతున్నట్లు చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news