Moviesశ్రీనిధి శెట్టిలో ఆ ఒక్కటే లోపం..ఏంటో తెలుసా..?

శ్రీనిధి శెట్టిలో ఆ ఒక్కటే లోపం..ఏంటో తెలుసా..?

సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయా లోకం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా..వాళ్ల కొడుకు అయినా..సినీ మాయలని పసికట్టలేరు. హీరో గా ఉన్నవాడు జీరో అవుతాడు. జీరో గా ఉన్న వాడు హీరో అవుతాడు. ఈ లెక్కలను ఇప్పటి వరకు ఏ హీరో, హీరోయిన్ .. స్టాప్ చేయలేకపోయారు. అలా ఇండస్ట్రీ లెక్కలు తెలియక బోల్తా కొట్టిన నటీ, నటులు చాలా మందే ఉన్నారు. వాళ్లల్లో ఈ శ్రీనిధి శెట్టి కూడా ఒకరు.

KGF సిరీస్ తో పాన్ ఇండియా లెవల్ గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటి..ఇప్పుడు జనాల చేత బూతులు తిట్టించుకుంటుంది. అసలు KGF సినిమా రిలీజ్ అయిన తరువాత ఈ అమ్మడు బోలెడు అవకాశాలు కొట్టేస్తుంది అనుకున్నారు. ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తుందని అందరు భావించారు. ఎందుకంటే పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిన పుష్ప సినిమా లో నటించాకనే బాలీవుడ్ లో భారీ రేంజ్ అవకాశాలు అందుకుంది రష్మిక. ఇక బ్లాక్ బస్టర్ KGF2 సినిమా రిలీజ్ అయ్యాక అందరు ఇలానే అనుకున్నారు.

కానీ. అమ్మడు పరిస్ధితి చూస్తే ఇప్పటి వరకు ఒక్క సినిమానే ఓకే చేసింది. నిజానికి శ్రీనిధి శెట్టికి సౌత్ నుండి చాలా అవకాశాలు వచ్చాయట. కానీ, అమ్మడు KGF2 సక్సెస్ ఇచ్చిన తలపొగరుతో భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతోనే…నిర్మాతలు కాదని..మంచి ఛాన్స్ లు మిస్ చేసుకుందట. అమ్మడికి ఆ హెడ్ వెయిట్ తప్పిస్తే..మరే లోపం లేదు..చూడటానికి హాట్ గా ఉంటుంది..ఆ హెడ్ పొగరు తగ్గించుకుని..యావరేజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తే బాగుంటుంది అంటున్నారు నెటిజన్స్..మరి చూడాలి కోబ్రా సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటుందో ఈ బ్యూటీ..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news