Moviesకెరీర్ లోనే చెత్త పని .. డబ్బుకోసం రష్మిక ఏమైన చేస్తుందా..?...

కెరీర్ లోనే చెత్త పని .. డబ్బుకోసం రష్మిక ఏమైన చేస్తుందా..? ఆడేసుకుంటున్న నెటిజన్లు..!!

ఈ మధ్య కాలంలో హీరోయిన్లు ఏం చేస్తున్నారో..ఎందుకు చేస్తున్నారో తెలియకుండాపోతుంది. ఒక్కోసారి చాలా తెలివిగా ఆలోచించే ఈ కుర్ర హీరోయిన్లు..మరోసారి డబ్బు కోసం .. తమకంటే ఏజ్ డబుల్ ఉన్న హీరోలతో కూడా రొమాన్స్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ లిస్ట్ లోకి ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ వచ్చినా..తాజా గా ఈ లిస్ట్ లోకి నేషనల్ క్రష్ రష్మిక యాడ్ అయ్యిన్నత్లు తెలుస్తుంది.

మనకు తెలిసిందే కన్నడ బ్యూటీ రష్మిక ఇప్పుడు టాప్ పోజీషన్ లో ఉన్న హీరోయిన్. తెలుగు లో తన లక్ ని పరిక్షించుకుని..తద్వారా..తమిళ్,దిందీ భాషలల్లో భారీ స్దాయి లో అవకాశాలు అందుకుంటూ..అంతకంటే భారీ గానే రెమ్యూనరేషన్ తీసుకుంటూ..రష్మిక టాప్ హీరోయిన్ల లిస్ట్ లో ఉంది. ఇప్పటికే చేతిలో అర డజనుకి పైగా సినిమాలు ఉన్న రష్మిక తాగా మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా..ముద్ర వేయించుకున్న రష్మిక తమిళంలోను సినిమాలు చేస్తూ..అక్కడి కుర్రాళ్లని అకట్టుకుంటుంది. ఇప్పటికే విజయ్ 66 సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మికకు ..ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ వచ్చిన్నత్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. రష్మిక మందన్న వర్సటైల్ యాక్టర్, చియాన్ విక్రమ్ సరసన నటించే ఛాన్స్ అందుకున్నట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. విక్రమ్ నటించిన ‘పొన్నియిన్ సెల్వన్ : పార్ట్ వన్’ ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉండగా.. ఇటీవలనే తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు విక్రమ్.

తమిళ డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ 61వ సినిమా రాబోతుంది. ఇటీవలనే పూజాకార్యక్రమం కూడా గ్రాండ్ గా జరిగిన ఈ సినిమాలో రష్మిక ఓ హీరోయిన్ గా నటిస్తుందట. అంతేకాదు సినిమాలో కొంచెం బోల్డ్ పాత్ర అని..హాట్ గా కనిపిస్తుందని టాక్ మొదలైంది. అయితే ఈ సినిమాలో విక్రమ్ కు జోడీగా రష్మిక ని జనాలు ఊహించుకుంటూ..ముసలోడి తో రొమాన్స్ నా..అంటూ టృఓల్ చేస్తున్నారు. మనకు తెలిసిందే విక్రమ్ ..రష్మిక కన్నా చాలా పెద్ద వాడు. మరి తెర పై వీళ్ళ జోడి ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..త్వరలో అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూ అనౌన్స్ మెంట్ కూడా రానుందంట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news