Moviesకెరీర్ లో ఫస్ట్ టైం అలా..విజయ్ కోసం రష్మిక అంత పని...

కెరీర్ లో ఫస్ట్ టైం అలా..విజయ్ కోసం రష్మిక అంత పని చేస్తుందా..?

సినీ ఇండస్ట్రీలో రష్మిక కు ఉన్న స్దానం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రోజు రోజు తన పర్ ఫామెన్స్ పెంచుకుంటూ..ఎవ్వరికి అందనంత టాప్ లో ఉంటుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా మంచు ఊపు మీద ఉన్న రష్మిక త్వరలోనే ఐటెం సాంగ్ చేయబోతుందా..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు.

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబోలో జనగణమన అనే మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీని వంశీ పైడిపల్లి, చార్మీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో విజయ్ తో కల్సీ హాట్ ఐటెం సాంగ్ కి చిందులు వేయడానికి ఓకే చెప్పిందట రష్మిక. స్టార్ హీరోయిన్ మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నా.. గతం లో విజయ్ తో చేసిన సినిమాలు..ఆయనతో ఉన్న ఫ్రెండ్ షిప్ కారణంగా ఈ సినిమాని ఓకే చేసిన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి రష్మిక మందన్నా కూడా స్పెషల్ సాంగ్ కి సై అంటుంది. ఇప్పటికే డైరెక్టర్ పూరి ఆమెను సంప్రదించినట్టుగా సమాచారం. దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news