Moviesపెళ్లి పై పూర్ణ సంచలన ప్రకటన.. అభిమానులకు షాకింగ్ న్యూస్..?

పెళ్లి పై పూర్ణ సంచలన ప్రకటన.. అభిమానులకు షాకింగ్ న్యూస్..?

నటి పూర్ణ..ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన దైన స్టైల్ లో నటిస్తూ ..కెరీర్ లో మంచి సినిమా లు చేస్తూ..కొన్ని ఫ్లాప్ లు..కొన్ని హిట్లు..అందుకున్న ఈ బ్యూటీ..త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. రీసెంట్ గా తన కాబోయే భర్త ఫోటోని పోస్ట్ చేస్తూ..తన నిశ్చితార్ధపు విషయాని తెలియజేసింది. చాలా రోజుల నుండి ఈ బ్యూటీ పెళ్లి న్యూస్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు హ్యాపీ గా ఫీల్ అయ్యారు.

అయితే, పెళ్లి తరువాత కూడా ఈ బ్యూటీ సినిమాల్లో నటిస్తుందని. తన అందచందాలతో మైమరపిస్తుందని..అంతా భావించారు. సీన్ కట్ చేస్తే..రీసెంట్ ఇంటర్వ్యుల్లో తన అభిమానులకు గుండె పగిలే న్యూస్ చెప్పి షాక్ ఇచ్చింది. తాజాగా ఓ ప్రముఖ పత్రికా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యుల్లో ఆమె మాట్లాడుతూ..తన పెళ్ళి డేట్ రివీల్ చేసింది.

తాజాగా తన పెళ్లి నవంబర్‌ 6న జరగనుందని పూర్ణ ఓ టీవీ షోలో వెల్లడించారు. అంతేకాదు పూర్ణాది లవ్ మ్యారేజ్ అంటూ అందరు చెప్పుకుంటున్నారు. ఇక ఇదే విషయాని యాంకర్ అడగ్గా..ఆ ప్రశ్నకు సమాధానంగా ..”నో నో మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి”.. అని చెప్పుతూ.. పెళ్ళి తరువాత దుబయ్‌ వెళ్లిపోతున్నామని పూర్ణ చెప్పుకొచ్చారు. దీంతో ఇక పై ఆమె సినిమాలకు దూరం అంటూ హింట్ ఇవ్వకనే ఇచ్చేసింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురైయారు. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news