Moviesఆ సీనియ‌ర్ హీరోతో న‌మిత ఎఫైర్‌... భ‌ర్త వీరేంద్ర‌ అంత డిస్ట‌ర్బ్...

ఆ సీనియ‌ర్ హీరోతో న‌మిత ఎఫైర్‌… భ‌ర్త వీరేంద్ర‌ అంత డిస్ట‌ర్బ్ అయ్యాడా…!

హీరోయిన్ న‌మితకు సౌత్ ఇండియాలో అన్ని భాష‌ల‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 2002లో ఆర్య‌న్ రాజేష్ హీరోగా వ‌చ్చిన సొంతం సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయిన‌ న‌మిత ఆ త‌ర్వాత విక్ట‌రీ వెంక‌టేష్ స‌ర‌స‌న జెమినీ, ర‌వితేజకు జోడిగా ఒక రాజు ఒక రాణితో టాలివుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముద్దుగా.. బొద్దుగా క‌నిపించే న‌మిత త‌న‌ అందా చందాల‌తో తెలుగు కుర్ర‌కారును ఒక ఊపు ఉపేసింది. అమె తెలుగుతో పాటు త‌మిళంలోను మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా బొద్దుగా, లావుగా ఉండే న‌మిత అంటే త‌మిళ జ‌నాలు, త‌మిళ‌ హీరోలు బాగా ఇష్ట‌ప‌డేవారు.

ఈ క్ర‌మంలోనే సీనియార్ హీరో బాల‌కృష్ణ‌కు జోడిగా సింహా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలో కూడా న‌మిత న‌టించింది. 2017 న‌మిత వ్యాపార‌వేత్త‌, నిర్మాత వీరేంద్ర చౌద‌రిని వివాహం చేసుకుంది.పెళ్లి తర్వాత కూడా సినిమాల‌లో న‌టిస్తూ దూసుకుపోతుంది. వీరేంద్ర చౌద‌రిని పెళ్లి చేసుకున్న న‌మిత చాలా హ్య‌పీగా త‌న ఫ్యామిలీ లైఫ్ గ‌డుపుతుంది. ఇలాంటి టైంలో అమె ఒక సీనియ‌ర్ హీరోతో ఎపైర్ పెట్టుకున్న‌ట్టు వ‌చ్చిన వార్తలు ఆమె ఫ్యామిలీ లైఫ్ ను ఎంతో డిస్ట‌ర్బ్ చేశాయి.

పెళ్లికి ముందే న‌మిత‌పై చాలా రూమార్లు వ‌చ్చాయి. వీరేంద్రతో పెళ్లి పిక్స్ అయ్య‌క కుడా సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్ బాబుతో ఎఫైర్ పెట్టుకుంద‌ని.. అప్ప‌ట్లో సోష‌ల్ మీడ‌యాలో ఒక‌టే వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ వార్త‌ల‌తో న‌మిత‌తో పాటు న‌మిత భ‌ర్త వీరేంద్ర చౌద‌రి బాగా డిస్ట‌ర్భ్ అయ్యారు. ఇలాంటి వార్త‌లు ఎందుకు ? పుట్టిస్తారో అర్థం కాద‌ని వీరేంద్ర చౌద‌రి వాపోయాడు.

నా లైఫ్‌లో నేనువిన్న ప‌ర‌మ చెత్త కామెంట్లలో ఇవి ముందు ఉంటాయ‌ని.. అస‌లు ఈ కాంమెంట్లు ఎందుకు ? వ‌చ్చాయో తెలియ‌ద‌ని శ‌ర‌త్ బాబు చాలా పెద్ద‌య‌న.. గౌర‌వంగా ఉండే వ్య‌క్తి అని.. అలాంటి వ్య‌క్తితో త‌న భార్య న‌మితకు ఎఫైర్ క్రియేట్ చేయ‌టం చాలా త‌ప్పు అనీ.. అలాంటి రూమ‌ర్‌లు ప‌ట్టించుకోవ‌ల‌సిన ప‌నిలేదు అన్ని వీరేంద్ర తేలిపారు. ఏది ఎమైనా ఈ ఎఫైర్ వార్తల‌తో న‌మిత ఫ్యామిలీ చాలా డిస్ట‌ర్బ్ అయింది అనే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news