Movies"లాస్ట్ సెక్స్ ఎప్పుడు చేసావ్"..కరణ్ బోల్డ్ ప్రశ్నలకు విజయ్ మైండ్ బ్లాకింగ్...

“లాస్ట్ సెక్స్ ఎప్పుడు చేసావ్”..కరణ్ బోల్డ్ ప్రశ్నలకు విజయ్ మైండ్ బ్లాకింగ్ ఆన్సర్స్(వీడియో)..!!

బాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ నటుడు..నిర్మాత..కరణ్ జోహార్ మంచి స్పీడ్ మీద ఉన్నాడు. ఓ వైపు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూనే మరో వైపు హోస్ట్ గా కూడా ఇరగదీస్తున్నాడు. కాఫీ విత కరణ్ అంటూ ఓ సరికొత్త ప్రోగ్రామ్ ను ఇంట్రడ్యూస్ చేసిన ఆయన ..ఇప్పటికే ఆ షోను ఆరు సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసాడు. ఇప్పుడు ఏడవ సీజన్ మొదలైంది. స్టార్ట్ చేయడం చేయడమే ఫుల్ పాపులారిటి క్రేజ్ ఉన్న కంటెస్టెంట్లను పట్టాడు. బిగ్ స్టార్స్ నుండి..సౌత్ సూపర్ స్టార్స్ వరకు ఆయనకి కావాల్సిన కంటెంట్ ఇచ్చే వాళ్లందరిని షోకి ఆహ్వానించుకున్నారు.

రీసెంట్ గా సమంత మ్యారిడ్, డివర్స్, పరసనల్ లైఫ్ గురించి కెలికి రచ్చ రచ్చ చేసి..వ్యూవర్స్ ని పెంచుకున్న ఆయన ..రీసెంట్ గా మరో ప్రోమో ను వదిలారు. ఈసారి షో కి క్రేజి రౌడీ హీరో విజయ్ దేవరకొండ..అలాగే ఆయనతో పాటు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే వచ్చారు. ఇద్దరు యంగ్ స్టార్స్ ని పిలిచిన ఆయన ఎలాంటి ప్రశ్నలు వేస్తారో మనం ఊహించవచ్చు. యస్..బోల్డ్ కాదు దాని తలదన్నేలా విజయ్ ని, అనన్య ని ప్రశ్నించాడు. కానీ, కర్ణ్ ను మించిపోయిన ఈ ఖ్తర్నాక్ క్యాండిడేట్లు.. మైండ్ బ్లాకింగ్ ఆన్సర్స్ తో కరణ్ కి షాక్ ఇచ్చారు.

ప్రోమో ఆధారంగా..కరణ్ రావడం రావడమే..అనన్య కొత్త బాయ్ ఫ్రెండ్ గురించి అడుగుతారు..”నీకు అతనికి మధ్య ఏం జరుగుతుంది..నా బర్త డే పార్టీలో చూశాను”..అంటూ చెప్పుతుండగా..అనన్య..”నో నో”అంటూ ప్రోమో కట్ చేసి..నెక్స్ట్ షాట్ కు వెళ్తే . ఇక ప్రొమోలో విజయ్ ని ప్రశ్నిస్తూ,,,”లాస్ట్ టైం సెక్స్ ఎప్పుడు చేసావు”..అని అడగ్గా “అబార్ట్” అంటూ ప్రశ్న దాటవేస్తూ ఉండే క్రమంలో..

అనన్య ..”నేను గెస్ చేయనా..ఇవ్వాళ్ల మార్నింగ్” అంటూ చెప్పుకొస్తుంది.. మళ్ళీ కట్ చేస్తూ..”పబ్లిక్ ప్లేస్ లో ..ఎలా అంటే..విజయ్ కార్ లో “అంటూ చెప్పుకొస్తాడు..దీంతో కరణ్ “కార్ లో కన్వీనెంట్ నేనా”..అని అడగ్గా..విజయ్ కళ్ళతో సిగ్నల్ చేస్తూ ఓకే అన్నట్లు ఆన్సర్ చేస్తాదు.. ఇలా ప్రోమో అంతా బోల్డ్ ప్రశ్నలే కనిపిస్తాయి. ఇక ఫుల్ వీడియో రిలీజ్ చేస్తే..అమ్మ బాబోయ్ భరిచలేం అంటారు ఏమో..

 

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar)

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news