Moviesబిగ్ షాకింగ్: కొంప ముంచిన స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల..భార్యకు విడాకులు..!?

బిగ్ షాకింగ్: కొంప ముంచిన స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల..భార్యకు విడాకులు..!?

యస్..తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ వార్త నిజమే అనిపిస్తుంది. తన అధుబుతమైన టాలెంట్ తో సినిమాలు తీసి..జనాలను కడుపుబ్బ నవ్వించిన డైరెక్టర్ శ్రీను వైట్ల విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, వీళ్లు విడాకులకు కూడా అప్లై చేశారట. ప్రాసెస్ పెండింగ్ లో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

రవితేజ కెరీర్ స్టార్టింగ్ లో నటించిన సినిమా ‘నీకోసం’ నుండి మొన్న వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ వరకు వరుస విజయాలతో..కొన్ని ఫ్లాప్ లతో నెట్టుకొచ్చిన ఈయన ప్రజెంట్..మంచి విష్ణు తో ఢీ సినిమాకి సీక్వెల్ తీయ్యబోతున్నారు. సక్సెస్ ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న ఈయన తన భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటు సక్సెస్ ఫుల్ దర్శకునిగా తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న శ్రీను వైట్ల బిహేవీయర్..కొన్ని ప్రాబ్లమ్‌స్ వల్ల డివర్స్ తీసుకుంటున్నారని..ఇండస్ట్రీలో టాక్ వినిపించగా..తాజాగా ఆ వార్తలని కన్ ఫామ్ చేస్తూ..సన్నిహితుల దగ్గర ఓపెన్ అప్ అయ్యాడట ఈ డైరెక్టర్. శ్రీను వైట్ల భార్య రూపా వైట్ల నే విడాకుల ప్రపోజల్ పెట్టిందట. అంతేకాదు..ఇప్పటికే విడాకుల కోసం అప్లై చేసారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె నాంపల్లి కోర్టులో ఈ మేరకు డైవర్స్ కు ఫైల్ చేసారని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అభిమానులు బాధపదుతున్నారు. ఏంటో..ఈ సినీ ఇండస్ట్రీలో రోజు రోజుకు ఇలా డివర్స్ తీసుకుంటున్న జంటలు ఎక్కువ అవుతున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news