Moviesముసలవ్వ మజాకా..బాలయ్య ను చూసిన ఆనందంలో..ఏం చేసిందో చూడండి..!!

ముసలవ్వ మజాకా..బాలయ్య ను చూసిన ఆనందంలో..ఏం చేసిందో చూడండి..!!

నందమూరి బాలయ్య.. ఈ పేరు వింటుంటేనే అభిమానులకు అదో రకమైన ఊపు వస్తుంది. ఇక ఆయనను దగ్గర నుంచి చూస్తే..కెవ్వు కేక. ఆయన ఎనర్జీ మొత్తం వైబ్రేషన్స్ లా మనకి వస్తాయి. అప్పుడు వచ్చే ఊపు ఉంటుంది చూశారా.. నా సామీ రంగ అద్దిరిపోది. ఇప్పుడు అలాంటి ఎంజాయ్ మెంట్ ఫీలింగ్ నే అనుభవించింది..ఓ ముసలవ్వ. అమ్మ బాబోయ్.. పేరుకే ముసలవ్వ..ఆమె ఎనర్జీ చూస్తే మైండ్ బ్లాకే. కుర్రాళ్లు ఆమె ముందు బలాదూర్. ఇప్పుడు ఈ ముసలవ్వ వీడియో నెట్టిట టాప్ ట్రెండింగ్ లో ఉంది.

జనరల్ గా మన ఫెవరేట్ అభిమాన హీరో ని టీవీలో, ధియేటర్స్ లో చూస్తుంటేనే మనల్ని ఎవ్వరు పట్టలేరు. ఆ అనందమే వేరు. మరి అలాంటిది మన ఫేవరేట్ హీరోని డైరెక్ట్ గా చూస్తే..అది దగ్గర నుండి చూస్తే..ఎగ్గిరి గంతేస్తారు. మనలో ఏదో మనకే తెలియని ఊపు వస్తుంది. అప్పుడు ఏం చేస్తామో మనకే తెలియదు. ఇప్పుడు మీరు ఇక్కడ వీడియో లో చూస్తున్న ఈ ముసలవ్వ కూడా అదే చేసింది. తన అభిమాన హీరో నందమూరి బాల కృష్ణ ను చూడాగనే అవ్వ ఎగి గంతేసింది. అరుపు లు, కేకలు, విజిల్స్ తో రచ్చ రచ్చ చేసింది.

పక్కనే ఉన్న కుర్రాళ్ళు సైతం బాలయ్య ను చూసి..జై బాలయ్య అంటు అరుస్తుంటే.. అవ్వ మాత్రం..ఫుల్ మాస్ రచ్చ షురు చేసింది. నందమూరి బాలకృష్ణ 107 సినిమా షూటింగ్‌లో ఓ ముసలమ్మ చేసిన సందడి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ అవ్వ చేసిన సందడి అంతా ఇంతా కాదు. బాలయ్య బాబు షూటింగ్‌ను చూడటానికి వచ్చిన ఆమె.. బాలయ్యను చూసిన ఆనందంలో వేసిన స్టెప్‌లకు నెటిజెన్ల మైడ్ బ్లాక్ చేస్తుంది. వయసు మర్చిపోయి..చిన్న పిల్లలా మారి తన అభిమాన హీరోని చూసిన సంతోషంలో చిందులేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతూ వైరల్ గా మారింది. మరి ఎందుకు ఆలస్యం ఆ వీడియో ను మీరు చూసేయ్యండి..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news